రిచర్డ్ హాలీవెల్
Appearance
రిచర్డ్ బిస్సెట్ హాలీవెల్ (1842, నవంబరు 30 - 1881, నవంబరు 9) ఇంగ్లీష్ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. మిడిల్‌సెక్స్ తరపున ఆడాడు. 1865–73లో చురుకైన క్రికెటర్ గా ఉంటాడు.
జననం
[మార్చు]ఇతను 1842, నవంబరు 30న బ్లూమ్స్‌బరీలో జన్మించాడు. ఇతను దక్షిణాఫ్రికా కెప్టెన్, వికెట్ కీపర్ ఎర్నెస్ట్ హాలీవెల్ తండ్రి.[1][2]
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, అత్యధిక స్కోరు 38* తో 502 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా 35 క్యాచ్‌లను పట్టుకుని 41 స్టంప్‌లను పూర్తి చేశాడు.
మరణం
[మార్చు]ఇతను 1881, నవంబరు 9న లండన్‌లోని సెయింట్ పాంక్రాస్‌లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Richard Halliwell". ESPNcricinfo. Retrieved 2020-07-13.
- ↑ Lynch, Steven (2 October 2012). "Ramps' record, and a mystery man". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-07-13.