యుక్తా ముఖీ
స్వరూపం
అందాల పోటీల విజేత | |
జననము | యుక్తా ఇంద్రలాల్ ముఖీ 1977 అక్టోబరు 7 [1][2] or 1979 అక్టోబరు 7 [3][4] (47 or 45) బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం |
---|---|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1999–2019 |
ఎత్తు | 5 feet 11 inches |
ప్రధానమైన పోటీ (లు) |
|
భర్త | ప్రిన్స్ తూలి |
పిల్లలు | 1 |
యుక్తా ఇంద్రలాల్ ముఖీ (జననం 7 అక్టోబర్ 1977) భారతదేశానికి చెందిన మోడల్, టెలివిజన్, సినిమా నటి, పౌర కార్యకర్త & మిస్ వరల్డ్ 1999 విజేత. యుక్తా 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గా కిరీటాన్ని గెలుచుకుంది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2001 | పూవెల్లం అన్ వాసం | అతిథి పాత్ర | తమిళ సినిమా | [5] |
2002 | ప్యాస | శీతల్ | హిందీ సినిమా | [6] |
2006 | కట్పుట్లి | అంజు | [7] [8] | |
జపాన్లో ప్రేమ | అతిథి పాత్ర | [9] [10] | ||
2007 | కబ్ కహబా తు ఐ లవ్ యు | భోజ్పురి సినిమా | [11] | |
2008 | మేంసాహబ్ | అంజలి | [12] [13] | |
2010 | స్వయంసిద్ధ | స్వయంసిద్ధ | ఒడియా సినిమా | |
2019 | గుడ్ న్యూజ్ | IVF సెంటర్ పేషెంట్ | హిందీ సినిమా |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
1999 | ఫెమినా మిస్ ఇండియా 1999 | ఆమె/ పోటీదారు | [14] [15] | |
మిస్ వరల్డ్ 1999 | ఆమె/ పోటీదారు/ విజేత | అంతర్జాతీయ పోటీ | [16] | |
2000 | ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2000 | హోస్ట్ | బహుమతి ప్రధానోత్సవం | [17] |
మిస్ వరల్డ్ 2000 | ఆమె/ ప్రపంచ సుందరి | అంతర్జాతీయ పోటీ | [18] |
మూలాలు
[మార్చు]- ↑ "Yukta Mookhey: Do you know the Miss World 1999 has a degree in Zoology?". mid-day (in ఇంగ్లీష్). 7 October 2019. Retrieved 4 November 2019.
- ↑ "इस मिस वर्ल्ड से आए दिन मारपीट करता था पति, तंग आकर लिया था तलाक". Dainik Bhaskar (in హిందీ). 7 October 2017. Retrieved 4 November 2019.
- ↑ "पति ने पीट-पीटकर इस पूर्व मिस वर्ल्ड का कर दिया था बुरा हाल, तलाक के बाद ऐसे कर रहीं गुजारा". Amar Ujala. 7 October 2018. Retrieved 4 November 2019.
- ↑ "New Straits Times - Google News Archive Search". news.google.com. Retrieved 4 November 2019.
- ↑ "Poovellam un Vaasam Review". Rediff.
- ↑ "Pyaasa". Bollywood Hungama.
- ↑ "Katputli". Bollywood Hungama. Archived from the original on 24 October 2008.
- ↑ "Katputli Review". Indiafm.com.
- ↑ "Love in Japan". Bollywood Hungama.
- ↑ "Love in Japan review". Parinda.com. Archived from the original on 9 September 2012.
- ↑ "Kab Kahaba Tu I Love You". Indiafm.com.
- ↑ "Memsahab". Indiafm.com.
- ↑ "Memsahab Review". Smash Hits. Archived from the original on 2009-01-13. Retrieved 2022-08-21.
- ↑ "Miss India 1999 - Glimpse of the past". Indiatimes. 1 April 2009.
- ↑ "Miss India 2000 countdown begins". The Business Line. 11 January 2000.
- ↑ "Miss India crowned Miss World 1999 amidst feminist demonstrations". Reading Eagle. 5 December 1999.
- ↑ "First IIFA Award ceremony in the year 2000". International Indian Film Academy Awards. Archived from the original on 14 July 2017. Retrieved 7 June 2019.
- ↑ "India's Chopra is the new Miss World". New Straits Times. 2 December 2000. Retrieved 7 June 2019.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో యుక్తా ముఖీ పేజీ