యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను
స్వరూపం
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను | |
---|---|
ప్రయాణీకుల స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | యర్రగుంట్ల , వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 14°38′22″N 78°32′06″E / 14.6394°N 78.5349°E |
Elevation | 152 మీటర్లు (499 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | గుంతకల్లు |
లైన్లు | ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క గుంతకల్లు-చెన్నై ఎగ్మోర్ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 5 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద |
పార్కింగ్ | ఉంది |
Disabled access | |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | YA |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
History | |
Opened | 1866 |
విద్యుత్ లైను | అవును |
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: YA) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యర్రగుంట్ల పట్టణానికి ప్రాధమిక రైల్వే స్టేషను. దక్షిణ మధ్య రైల్వే జోన్ గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలో ఈ స్టేషను వస్తుంది. కర్నూలు జిల్లా నంద్యాల కు అనుసంధానించిన ఒక కొత్త రైల్వే మార్గము ఇటీవలే ఏర్పాటు చేయబడింది.[1]
రైల్వే స్టేషను వర్గం
[మార్చు]గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో వెంకటగిరి 'డి' వర్గం జాబితాలలో ఇది ఒకటి. [2]
చిత్రమాలిక
[మార్చు]-
ట్రాక్ విభజన నంద్యాల జంక్షన్.
-
ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్ యర్రగుంట్ల జంక్షన్ సమీపంలో.
మూలాలు
[మార్చు]- ↑ .http://www.thehindu.com/news/cities/Vijayawada/Nandyal-Yerranguntla-rail-line-commissioned/article14586839.ece
- ↑ "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Retrieved 22 February 2016.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Yerraguntla Junction railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను at the India Rail Info