Jump to content

మోహన శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మోహన (ఎస్టీ)-136 ମୋହନା
శాసనసభ నియోజకవర్గం
జిల్లాగజపతి
బ్లాక్స్మోహన, ఉదయగిరి, నుగ్గడ, రాయగడ
ఓటర్ల సంఖ్య1,92,613 [1]
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1961
నియోజకవర్గం సంఖ్యా136
రెసెర్వ్డ్ఎస్టీ
లోక్‌సభ నియోజకవర్గంబెర్హంపూర్

మోహన శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గజపతి జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో మోహన బ్లాక్, ఉదయగిరి బ్లాక్, నుగడ బ్లాక్, రాయగడ బ్లాక్ ఉన్నాయి.[2][3]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

2019 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 విధానసభ ఎన్నికలు, మోహన
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ దాశరథి గమంగో 53,705 33%
బిజెడి పూర్ణబాసి నాయక్ 51,351 31%
బీజేపీ ప్రశాంత కుమార్ మల్లిక్ 46,176 28%
బీఎస్పీ సుదాం రైతా 2,222 1%
అంబెడ్కర్ నేషనల్ కాంగ్రెస్ దామోదర్ రైతా 1,291 1%
సిపిఐ (ఎంఎల్) ఎల్ జాకుబ్ కర్జీ 1,465 1%
స్వతంత్ర అమ్సన్ మల్లిక్ 3,423 2%
స్వతంత్ర భారత్ పైక్ 1,440 1%
నోటా పైవేవీ కాదు 2,898 2%
మెజారిటీ 2354

2014 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2014 విధానసభ ఎన్నికలు, మోహన
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బిజెడి బసంతి మల్లిక్ 43,006 29.88 11.85
కాంగ్రెస్ దాశరథి గమంగో 42,891 29.8 -3.83
బీజేపీ భారత్ పైక్ 39,625 27.53 -5.29
స్వతంత్ర చక్రధర పైక్ 5,417 3.76
సీపీఐ (ఎం) దోండో పానీ రైతో 3,182 2.21
ఆమ ఒడిశా పార్టీ పబిత్ర గమాంగో 2,265 1.57
తృణమూల్ కాంగ్రెస్ హలధర్ కర్జీ 1,524 1.06
ఒడిశా జనమోర్చా రఘునాథ్ బాదముండి 1,224 0.85
సిపిఐ (ఎంఎల్) ఎల్ పూర్ణ చంద్ర భుయాన్ 1,205 0.84
నోటా పైవేవీ కాదు 3,604 2.5 -
మెజారిటీ 115 0.08 -0.74
పోలింగ్ శాతం 1,43,943 74.73 8.47
నమోదైన ఓటర్లు 1,92,613

మూలాలు

[మార్చు]
  1. "CONSTITUENCY-WISE ELECTOR INFORMATION" (PDF). Election Commission of India. Retrieved 16 March 2014.
  2. Assembly Constituencies and their Extent
  3. Seats of Odisha
  4. News18 (2019). "Mohana Assembly Election Results 2019 Live: Mohana Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 17 June 2014.