మైత్రాయణి ఉపనిషత్తు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మైత్రాయణియ ఉపనిషత్తు (సంస్కృత: मैत्रायणीय उपनिषद्) అనేది పురాతన సంస్కృత గ్రంథం. ఇది యజుర్వేదంలో పొందుపరచబడింది[1][2]. దీనిని మైత్రి ఉపనిషత్తు అని కూడా పిలుస్తారు. ఇది 108 ఉపనిషత్తుల ముక్తి సిద్ధాంత జాబితాలో 24 వ స్థానంలో ఉంది.[3]
ఇందు 7అధ్యాయములుకలవు. ఇందాత్మనుగురుంచి చెప్పబడినది. ఈరహస్యము ఇక్ష్వాకువంశొద్భోవుడైన బృహద్రధునకు ఉపదేశించడమైనది. ఇందు చర్చింపబడిన విషయమంతయు మూడు ప్రశ్నలలోనిముడ్పంబడియున్నది.
ఈ ఉపనిషత్తులోని మిగిలన భాగమంతయు ఖిలకాండమని చెప్పవచ్చును. ఇందు ప్రపంచోత్పత్తికగాధ గలదు. రజ,స్సత్వ, తమోగునములు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు గలవని చెప్పబడియున్నది. ఓంకారముయొక్క ప్రాముఖ్యమును గూర్చి చర్చింపబడినది. జాగ్రత్, స్వప్నా, సుషుప్తావస్థలేకాక బ్రహ్మకు దురీయావస్థకూడ నున్నదని చెప్పబడియున్నది.
మూలాలు
[మార్చు]- ↑ Paul Deussen, Sixty Upanishads of the Veda, Volume 1, Motilal Banarsidass, ISBN 978-8120814684, pages 327-386
- ↑ Charles Johnston (1920-1931), The Mukhya Upanishads, Kshetra Books, ISBN 9781498636530 (Reprinted in 2014)
- ↑ The Upanishads, Part II. Translated by F.Max Müller. Dover Publications, Inc. 2012. p. xliii-xliv.