మెహెసానా జిల్లా
Mehsana District | |||||||
---|---|---|---|---|---|---|---|
Coordinates: మూస:Wikidatacoord | |||||||
Country | India | ||||||
State | Gujarat | ||||||
Headquarters | Mehsana | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 4,401 కి.మీ2 (1,699 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 20,35,064 | ||||||
• జనసాంద్రత | 460/కి.మీ2 (1,200/చ. మై.) | ||||||
Languages | |||||||
• Official | Gujarati, Hindi, English | ||||||
Time zone | UTC 5:30 (IST) | ||||||
Vehicle registration | GJ-02 |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహెసనా జిల్లా (గుజరాతీ:મહેસાણા જિલ્લો) ఒకటి. మహెసనా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,837,892. జిల్లాలో 600 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 22.40% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు.[1]
సరిహద్దులు
[మార్చు]మహెసనా జిల్లా ఉత్తర సరిహద్దులో బనస్ కాంతా జిల్లా, పశ్చిమ సరిహద్దులో సరిహద్దులో పఠాన్ జిల్లా, సురేంద్రనగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో గాంధీనగర్ జిల్లా, అహమ్మదాబాదు జిల్లా, దక్షిణ సరిహద్దులో సబర్‌కాంత జిల్లాలు ఉన్నాయి.
ప్రధాన పట్టణాలు
[మార్చు]ప్రధాన పట్టణాలు: విజపూర్, బహుచరజి, మొదెర, ఉంఝా, వాద్నగర్, కలోల్ (మెహసానా), కడి, (భారతదేశం) విస్నగర్, ఖెర్వ (గుజరాతీ :ખેરવા), జొతన, ఖదల్పుర్, సంగంపుర్ (સાંગણપુર, కాంచన్పూఱ్ (కొచ్వ) ).
చరిత్ర
[మార్చు]చరిత్రకు ముందు కాలం
[మార్చు]జిల్లాలో లోతేశ్వర్ వంటి " సింధూనాగరికతకు" చెందిన పలు ప్రాంతాలు ఉన్నాయి.[2]
చరిత్ర
[మార్చు]చారిత్రకంగా జిల్లాలోని భూభాగాలను వేరు చేసి ఇతర జిల్లాలు రఒందించబడ్డాయి.
- 1964 గాంధీనగర్ జిల్లా.
- 2000 పఠాన్ జిల్లా.
విభాగాలు
[మార్చు]- జిల్లాలో 11 తాలూకాలు ఉన్నాయి: బెచరజి, కడి (భారతదేశం), ఖెరలు, మహెసన, వాద్నగర్, విజపూర్, విస్నగర్, సత్లసన, జొతన, గొజరీ, ఉంఝా
- జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: ఖెరలు, ఉంఝా, విస్నగర్, బెచరజి, కాది, మహెసన, విజపూర్.
- ఖెరలు పఠాన్ జిల్లా లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది. మిగిలిన తాలూకాలు మహెసనా లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది.
ఆర్ధికం
[మార్చు]వ్యవసాయం
[మార్చు]జిల్లాలో ప్రధానంగా సజ్జలు, జొన్నలు, జిలకర, పత్తి, నూనె గింజలు (అముదాలు, ఆవాలు, పత్తి), కూరగాయలు, మిరపకాయలు, పెసలు, గొవర్ మొదలైన పంటలు పండించబడుతుంటాయి.
వాణిజ్యం
[మార్చు]- నూనెగింజలు, జిలకర, ఫిసిలియం మైయు సోంబు వంటి వాణిజ్యం జరుగుతుంది.
- జిల్లాలో 1200 చమురుబావులు, 23 గ్యాస్ బావులు ఉన్నాయి.
- మహెసనా " లో ఆసియాలోని రెండవ పెద్ద డైరీగా గుర్తింపు పొందిన " దూద్ సాగర్ " ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,027,727, |
ఇది దాదాపు. | స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 229వ స్థానంలో ఉంది.. |
1చ.కి.మీ జనసాంద్రత. | 462 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.91%. |
స్త్రీ పురుష నిష్పత్తి. | 925:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 84.26%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
పరిపాలనా విభాగాలు
[మార్చు]నవసారి జిల్లా 5 తాలుకాలు విభజించబడింది:
ప్రాంతాలు , కళాశాలలు
[మార్చు]- లేట్ గి.సి పటేల్ విద్యాలయ " నవసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం"
- బి. పి బరీ సైన్స్ కాలేజ్
- సొరాబ్జీ బుర్జొర్జి గర్ద ఆర్ట్స్ కాలేజ్
- పి.కె. పటేల్ కామర్స్ కళాశాల
- నవసారి లా కాలేజ్
- కామర్స్ & మానేజ్మెంట్ యొక్క నరన్లల కాలేజ్
- టెక్నాలజీ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్
- దైవ పబ్లిక్ స్కూల్ చ్చప్రా రోడ్ దంతెజ్ నవసారి
- ఏడవ రోజు అడ్వెంటిస్ట్ (ఎస్.డి.ఎ ) హయ్యర్ సెకండరీ స్కూల్, విజల్పొరె, నవసారి
- సవితబెన్ గిర్ధర్లల్ మనెక్చంద్ షిరొఇయ ఇంగ్లీష్ స్కూల్, చ్చప్రా రోడ్, నవసారి
- బాయి నవజ్బై టాటా గర్ల్స్ ఉన్నత పాఠశాల, దస్తూర్- డబల్యూ.ఎ.డి నవసారి
- సేథ్ ఆర్.జె.జె హై స్కూల్
- షేథ్ పురుషొత్తందస్ హర్జివందస్ విద్యాలయం (శన్స్కర్ భారతి)
- డి.కె. టాటా హై స్కూల్
- నవసారి హై స్కూల్, నవసారి.
- దింబై దాబూతో గర్ల్స్ హైస్కూల్
- సెయింట్ అస్సిసి కాన్వెంట్ హై స్కూల్ యొక్క ఫ్రాన్సిస్
- విద్యా కుంజ్
- సర్ సి.జె.ఎన్.జెడ్. మదరస ఉన్నత పాఠశాల
- సేథ్ ఐ.ఎం. బంత వాలా ఉన్నత పాఠశాల
- ఆశ్రమం శాల (భక్తష్రం)
- షేథ్ హీరాలాల్ ఛ్హొతొలల్ పరేఖ్, నవసారి హై స్కూల్
- ఎ.హెచ్.ఎం.పి. ఉన్నత పాఠశాల (అఖిల్ హింద్ మహిళా పరిషత్ ఉన్నత పాఠశాల)
- ఆర్.డి పర్జాపప్తి ఉన్నత పాఠశాల వాసన్
- ఎ.డి హయ్యర్ సెకండరీ స్కూల్.
- సవితబెన్ గిర్ధర్లల్ మయచంద్ షిరొఇయ సీనియర్ సెకండరీ స్కూల్ జొగ్వద్]] లో
- ఆయేషా సిద్దిఖ్ స్కూల (ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల)
- శ్రీ ఎస్.ఆర్.ఎం.ఎం విద్యాలయ, వంకల్
- లేట్ జి.సి పటేల్ విద్యాలయ
విద్య
[మార్చు]మెహసానా 9 పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
- సకల్చంద్ పటేల్ కాలేజ్.టెక్నాలజీ, ఇంజనీరింగ్, విస్నగర్, మహెసనా
- సఫ్రోని ఇన్స్టిట్యూట్.లించ్, మహెసనా
- గంపత్ విశ్వవిద్యాలయం, ఖెర్వ, మహెసనా
- ఊంఝ ఇంజనీరింగ్ కాలేజ్.
- ఎల్.సి.ఐ.టి. ఇన్స్టిట్యూట్. .భందు
- మర్చంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,, బస్న, మహెసనా
- గవర్న్మెంట్ ఇంజినీరింగ్ కాలేజ్, కత్పుర్.
- సర్దర్ పటేల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, పిలుదర, మహెసనా
- గుజరత్ పవర్ శక్తి ఇన్స్టిట్యూట్.టెక్నాలజీ, మెవద్, మహెసనా
మెహసానా జిల్లాలో ఐదు పైగా ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి,
- గణ్పత్ యూనివర్శిటీ, ఖెర్వ, మెహ్సానా ( ఎం.ఫర్మా )
- ఎస్. వి.పి. కాలేజ్, మహెసనా
- సఫ్రోని ఇన్స్టిట్యూట్, లించ్, మహెసనా
- ఫార్మసి కళాశాల బెచారజి. మొదస మహెసనా
- ఫార్మసి కళాశాల, మొదస డిస్త్-మహెసనా
సరిహద్దులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Census Data". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
- ↑ McIntosh, Jane R. (2008). The Ancient Indus Valley: New Perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. pp. 62, 74, 412. ISBN 9781576079072.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison: Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Slovenia 2,000,092 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
[permanent dead link] - ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.[permanent dead link]
వెలుపలి లింకులు
[మార్చు]- Mehsana Collectorate official website Archived 2011-07-21 at the Wayback Machine