ముంబై సాగా
Appearance
ముంబై సాగా | |
---|---|
దర్శకత్వం | సంజయ్ గుప్తా |
రచన | డైలాగ్స్: సంజయ్ గుప్తా వైభవ్ విశాల్ |
స్క్రీన్ ప్లే | రాబిన్ భట్ సంజయ్ గుప్తా[1] |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ అనురాధ గుప్తా సంగీత అహిర్ |
తారాగణం | జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, రోహిత్ రాయ్, అంజనా సుఖాని, మహేష్ మంజ్రేకర్ |
ఛాయాగ్రహణం | శిఖర్ భట్నాగర్ |
కూర్పు | బంటీ నేగి |
సంగీతం | అమర్ మొహిలే యో యో హనీ సింగ్ పాయల్ దేవ్ తనిష్క్ బాగ్చి |
నిర్మాణ సంస్థలు | టీ-సిరీస్ వైట్ ఫీథెర్ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | మార్చి 19, 2021 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹50 కోట్లు[2] |
బాక్సాఫీసు | అంచనా ₹22.29 కోట్లు[3] |
ముంబై సాగా 2021లో విడుదలైన హిందీ చిత్రం. ఈ సినిమాలో జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021, మార్చి 19న విడుదలైంది.[4] అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 2021 ఏప్రిల్ 27న విడుదలైంది.[5]
నటీనటులు - సినిమాలో పాత్ర పేరు
[మార్చు]- జాన్ అబ్రహం - అమర్త్య రావు నాయక్
- ఇమ్రాన్ హష్మి - ఇన్స్పెక్టర్ విజయ్ సావర్కర్
- కాజల్ అగర్వాల్ - సీమ రావు నాయక్, అమర్త్య రావు భార్య
- రోహిత్ రాయ్ - జయకర్ "బాబా" షిండే, అమర్త్య రావు నాయక్ నమ్మకస్తుడిగా
- అంజనా సుఖాని - సోనాలి ఖైతాన్
- మహేష్ మంజ్రేకర్ - భావ్
- ప్రతీక్ బబ్బర్ - అర్జున్ రావు నాయక్, అమర్త్య తమ్ముడిగా
- సునీల్ శెట్టి - మురళి శంకర్ (అతిధి పాత్రలో)
- గుల్షన్ గ్రోవర్ - నారి ఖాన్
- అమోల్ గుప్తే- గైటోందే
- ఆకాష్ ఖురానా - సునీల్ తండ్రి
- సమీర్ సోని - సునీల్ ఖైతాన్, సోనాలి భర్తగా
- రాజేంద్ర గుప్త - నాయక్, అమర్త్య రావు తండ్రి
- షాద్ రంధావా - జగన్నాథ్, అమర్త్య గ్యాంగ్ లో మనిషి
- వివాన్ పరాశర్ - సదాశివ్
- ఇవన్ సిల్వెస్టర్ - జర్నలిస్ట్ సంజయ్
- తితి రాజ్ - నీలం రావు నాయక్ (అర్జునరావు భార్య)
- రోహిత్ కదూ దేశముఖ్[6]
- యో యో హనీ సింగ్ - "షోర్ మాచెగా" పాటలో [7]
- హోమీ ఢిల్లీవాలా - "షోర్ మాచెగా " పాటలో[8]
- శృతి సిన్హా - "షోర్ మాచెగా" పాటలో[9]
మూలాలు
[మార్చు]- ↑ "Mumbai Saga Cast & Crew". Bollywood Hungama. 25 February 2021. Retrieved 25 February 2021.
- ↑ "Mumbai Saga: Box Office Budget, Cast And Crew, Hit Or Flop, Posters, Story And Wiki". Daily Movie Updates. Archived from the original on 2021-04-11. Retrieved 2021-04-11.
- ↑ "Mumbai Saga Box Office". Bollywood Hungama. Retrieved 3 April 2021.
- ↑ The Times of India (19 March 2021). "Mumbai Saga Movie Review: John-Emraan face-off fuels this gangster drama". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
- ↑ Mint (27 April 2021). "'Mumbai Saga' comes to Amazon Prime Video". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
- ↑ "Rohit Kadu Deshmukh shares his experience about working in "Mumbai Saga" with big stars". Jhakaas Movies. 9 December 2020. Archived from the original on 13 ఫిబ్రవరి 2021. Retrieved 9 December 2020.
- ↑ Hungama, Bollywood (2020-10-05). "Yo Yo Honey Singh shoots 'Shor Macheygaa' song for John Abraham and Emraan Hashmi starrer Mumbai Saga : Bollywood News – Bollywood Hungama". Retrieved 2021-02-23.
- ↑ SpotboyE. "Yo Yo Honey Singh Completes His Next Song 'Shor Machega' Shoot". www.spotboye.com-US. Retrieved 2021-02-23.
- ↑ "Shor Machega: Yo Yo Honey Singh song from Mumbai Saga fails to pack punch". The Indian Express. 28 February 2021. Retrieved 28 February 2021.