Jump to content

మహదేవ్ సింగ్ ఖండేలా

వికీపీడియా నుండి
మహదేవ్ సింగ్ ఖండేలా
మహదేవ్ సింగ్ ఖండేలా


కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 మే 2009 – 27 అక్టోబర్ 2012
ముందు కె.హెచ్.మునియప్ప
తరువాత సర్వే సత్యనారాయణ
నియోజకవర్గం సికర్

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
19 జనవరి 2011 – 27 అక్టోబర్ 2012
నియోజకవర్గం సికర్

పదవీ కాలం
1980 - 1990, 1993 - 2008, 2018 – 2023
నియోజకవర్గం ఖండేలా

వ్యక్తిగత వివరాలు

జననం (1943-09-23) 1943 సెప్టెంబరు 23 (వయసు 81)
దుల్హేపురా సికర్ , రాజస్థాన్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పార్వతీ దేవి
మూలం [1]

మహదేవ్ సింగ్ ఖండేలా (జననం 23 సెప్టెంబర్ 1943) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

మహదేవ్ సింగ్ ఖండేలా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి రాజస్థాన్ శాసనసభకు ఆరుసార్లు ఖండేలా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 28 మే 2009 నుండి 27 అక్టోబర్ 2012 వరకు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ సహాయ మంత్రిగా, 19 జనవరి 2011 నుండి 27 అక్టోబర్ 2012 వరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Mahadeo Singh-महादेव सिंह Ind Candidate Khandela Election Result 2018". Amar Ujala. Retrieved 2023-05-02.
  2. Mahadeo Singh Khandela Assumes Charge as Minister of State for Tribal Welfare Retrieved 17 January 2012
  3. India Today (26 October 2012). "PM accepts SM Krishna's resignation, Ambika Soni and 2 others offer to quit Cabinet" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.