Jump to content

బృందా భగత్

వికీపీడియా నుండి
బృందా భగత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బృందా భగత్
పుట్టిన తేదీ (1959-01-26) 1959 జనవరి 26 (వయసు 65)
ఇండియా
బౌలింగుకుడిచేయి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 17)1984 జనవరి 21 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1984 జనవరి 28 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 17)1982 జనవరి 10 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - International XI తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI
మ్యాచ్‌లు 2 11
చేసిన పరుగులు 34 63
బ్యాటింగు సగటు 8.50 7.87
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 16 18*
వేసిన బంతులు 54 12
వికెట్లు 2 0
బౌలింగు సగటు 12.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/8
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 0/0
మూలం: CricetArchive, 2009 17 సెప్టెంబర్

బృందా భగత్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1959 జనవరి 26న జన్మించింది.[1]

ఆమె మొత్తం రెండు టెస్టులు, 11 వన్డేలు ఆడింది. ఆమె ఆల్ రౌండర్. ఆమె టెస్ట్ మ్యాచ్ లు ఆస్ట్రేలియా మహిళా జట్టుతో 1984 జనవరిలో ఆడింది, మొదటి ఒక రోజు అంతర్జాతీయ పోటీని 1982 జనవరిలో ఆస్ట్రేలియాతో ఆక్లాండ్ లో ఆడింది. చివరి ఒక రోజు అంతర్జాతీయ పోటీ 1982 ఫిబ్రవరిలో ఆడింది.[2]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Vrinda Bhagat". CricketArchive. Retrieved 2009-09-17.
  2. "Vrinda Bhagat". Cricinfo. Retrieved 2009-09-17.