బీహార్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిని సూచించే పటం

బీహార్ శాసనసభలో ప్రస్తుతం 243 మంది సభ్యులు ఉన్నారు.[1] ఒక్కొక్కరు ఒక్కో ఎన్నికల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్ శాసనసభ 1937లో ఉనికిలోకి వచ్చింది. అప్పటి శాసనసభ సభ్యలు సంఖ్య 155. భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, రాష్ట్రంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. ఒక నామినేటెడ్ సభ్యునితో సహా శాసనసభలో అప్పటి మొత్తం సభ్యుల సంఖ్య 331. శ్రీ కృష్ణ సింగ్ సభ మొదటి నాయకుడుగా, ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాడు. అనుగ్రహ నారాయణ్ సిన్హా మొదటి శాసనసభ ఉపనేతగా ఎన్నికయ్యాడు. రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. రెండో సార్వత్రిక ఎన్నికల సమయంలో అది 318కి తగ్గింది. 1977లో, బీహార్ శాసనసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య 318 నుండి 324కి పెరిగింది. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో, బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2000 పేరుతో పార్లమెంటు చట్టం ద్వారా, బీహార్ శాసనసభ బలం 325 నుండి 243 సభ్యులకు తగ్గించబడింది.

బీహార్ శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]

బీహార్‌ శాసనసభ నియోజకవర్గాలు క్రింది విధంగా ఉన్నాయి:[2]

వ.సంఖ్య శాసనసభ నియోజకవర్గం పేరు జిల్లా లోక్‌సభ నియోజకవర్గం
1 వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ చంపారణ్ (9) వాల్మీకినగర్ 1
2 రాంనగర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
3 నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం
4 బగాహా శాసనసభ నియోజకవర్గం
5 లౌరియా శాసనసభ నియోజకవర్గం
6 నౌటన్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ్ చంపారన్ 2
7 చన్పతియా శాసనసభ నియోజకవర్గం
8 బెట్టియా శాసనసభ నియోజకవర్గం
9 సిక్తా శాసనసభ నియోజకవర్గం వాల్మీకినగర్ 1
10 రక్సాల్ శాసనసభ నియోజకవర్గం తూర్పు చంపారణ్ (12) పశ్చిమ్ చంపారన్ 2
11 సుగౌలి శాసనసభ నియోజకవర్గం
12 నార్కతీయ శాసనసభ నియోజకవర్గం
13 హర్సిధి శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) పూర్వి చంపారన్ 3
14 గోవింద్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
15 కేసరియా శాసనసభ నియోజకవర్గం
16 కళ్యాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
17 పిప్రా శాసనసభ నియోజకవర్గం
18 మధుబన్ శాసనసభ నియోజకవర్గం షెయోహర్ 4
19 మోతీహరి శాసనసభ నియోజకవర్గం పూర్వి చంపారన్ 3
20 చిరాయా శాసనసభ నియోజకవర్గం షెయోహర్ 4
21 ఢాకా శాసనసభ నియోజకవర్గం
22 షెయోహర్ శాసనసభ నియోజకవర్గం శివ్‌హర్ (1)
23 రిగా శాసనసభ నియోజకవర్గం సీతామఢీ (8)
24 బత్నాహా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) సీతామర్హి 5
25 పరిహార్ శాసనసభ నియోజకవర్గం
26 సుర్సంద్ శాసనసభ నియోజకవర్గం
27 బాజ్‌పట్టి శాసనసభ నియోజకవర్గం
28 సీతామర్హి శాసనసభ నియోజకవర్గం
29 రన్నిసైద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
30 బెల్సాండ్ శాసనసభ నియోజకవర్గం షెయోహర్ 4
31 హర్లాఖి శాసనసభ నియోజకవర్గం మధుబని (10) మధుబని 6
32 బేనిపట్టి శాసనసభ నియోజకవర్గం
33 ఖజౌలి శాసనసభ నియోజకవర్గం ఝంఝార్‌పూర్ 7
34 బాబుబర్హి శాసనసభ నియోజకవర్గం
35 బిస్ఫీ శాసనసభ నియోజకవర్గం మధుబని 6
36 మధుబని శాసనసభ నియోజకవర్గం
37 రాజ్‌నగర్శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) ఝంఝార్‌పూర్ 7
38 ఝంఝర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
39 ఫుల్పరస్ శాసనసభ నియోజకవర్గం
40 లౌకాహా శాసనసభ నియోజకవర్గం
41 నిర్మలి శాసనసభ నియోజకవర్గం సుపౌల్ (5) సుపౌల్ 8
42 పిప్రా శాసనసభ నియోజకవర్గం
43 సుపాల్ శాసనసభ నియోజకవర్గం
44 త్రివేణిగంజ్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
45 ఛతాపూర్ శాసనసభ నియోజకవర్గం
46 నర్పత్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం అరారియా (6) అరారియా 9
47 రాణిగంజ్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
48 ఫోర్బెస్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
49 అరారియా శాసనసభ నియోజకవర్గం
50 జోకిహాట్ శాసనసభ నియోజకవర్గం
51 సిక్తి శాసనసభ నియోజకవర్గం
52 బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం కిషన్‌గంజ్ (4) కిషన్‌గంజ్ 10
53 ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
54 కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
55 కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం
56 అమూర్ శాసనసభ నియోజకవర్గం పూర్ణియా (7)
57 బైసి శాసనసభ నియోజకవర్గం
58 కస్బా శాసనసభ నియోజకవర్గం పూర్నియా 12
59 బన్మంఖి శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
60 రూపాలి శాసనసభ నియోజకవర్గం
61 ధమ్‌దహా శాసనసభ నియోజకవర్గం
62 పూర్ణియా శాసనసభ నియోజకవర్గం
63 కటిహార్ శాసనసభ నియోజకవర్గం కటిహార్ (7) కతిహార్ 11
64 కద్వా శాసనసభ నియోజకవర్గం
65 బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం
66 ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
67 మణిహరి శాసనసభ నియోజకవర్గం (ఎస్.టి)
68 బరారీ శాసనసభ నియోజకవర్గం
69 కోర్హా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) పూర్నియా
70 అలంనగర్ శాసనసభ నియోజకవర్గం మాధేపురా (4) మాధేపురా 13
71 బీహారిగంజ్ శాసనసభ నియోజకవర్గం
72 సింగేశ్వర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) సుపాల్ 8
73 మాదేపూర్ శాసనసభ నియోజకవర్గం మాదేపూర్ 13
74 సోన్‌బర్షా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) సహర్సా (4)
75 సహర్సా శాసనసభ నియోజకవర్గం
76 సిమ్రి భక్తియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 25 ఖగారియా
77 మహిషి శాసనసభ నియోజకవర్గం 13 మాధేపురా
78 కుశేశ్వర్ ఆస్థాన్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) దర్భంగా (10) 23 సమస్తిపూర్
79 గౌర బౌరం శాసనసభ నియోజకవర్గం 14 దర్భంగా
80 బేనిపూర్ శాసనసభ నియోజకవర్గం
81 అలీనగర్ శాసనసభ నియోజకవర్గం
82 దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం
83 దర్భంగా శాసనసభ నియోజకవర్గం
84 హయాఘాట్ శాసనసభ నియోజకవర్గం 23 సమస్తిపూర్
85 బహదూర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 14 దర్భంగా
86 కెయోటి శాసనసభ నియోజకవర్గం 6 మధుబని
87 జాలే శాసనసభ నియోజకవర్గం
88 గైఘాట్ శాసనసభ నియోజకవర్గం ముజఫర్‌పూర్ (11) 15 ముజఫర్‌పూర్
89 ఔరాయ్ శాసనసభ నియోజకవర్గం
90 మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
91 బోచాహన్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
92 సక్రా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
93 కుర్హాని శాసనసభ నియోజకవర్గం
94 ముజఫర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
95 కాంతి శాసనసభ నియోజకవర్గం 16 వైశాలి
96 బారురాజ్ శాసనసభ నియోజకవర్గం
97 పరూ శాసనసభ నియోజకవర్గం
98 సాహెబ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
99 బైకుంత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం గోపాల్‌గంజ్ (6) 17 గోపాల్‌గంజ్
100 బరౌలీ శాసనసభ నియోజకవర్గం
101 గోపాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
102 కుచాయికోట్ శాసనసభ నియోజకవర్గం
103 భోరే శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
104 హతువా శాసనసభ నియోజకవర్గం
105 సివాన్ శాసనసభ నియోజకవర్గం సివాన్ (8) 18 సివాన్
106 జిరాడీ శాసనసభ నియోజకవర్గం
107 దరౌలీ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
108 రఘునాథ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
109 దరౌండా శాసనసభ నియోజకవర్గం
110 బర్హరియా శాసనసభ నియోజకవర్గం
111 గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం 19 మహరాజ్‌గంజ్
112 మహరాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
113 ఎక్మా శాసనసభ నియోజకవర్గం సారణ్ (10)
114 మాంఝీ శాసనసభ నియోజకవర్గం
115 బనియాపూర్ శాసనసభ నియోజకవర్గం
116 తారయ్య శాసనసభ నియోజకవర్గం
117 మర్హౌరా శాసనసభ నియోజకవర్గం 20 సరన్
118 చాప్రా శాసనసభ నియోజకవర్గం
119 గర్ఖా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
120 అమ్నూర్ శాసనసభ నియోజకవర్గం
121 పర్సా శాసనసభ నియోజకవర్గం
122 సోన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
123 హాజీపూర్ శాసనసభ నియోజకవర్గం వైశాలి (8) 21 హాజీపూర్
124 లాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
125 వైశాలి శాసనసభ నియోజకవర్గం 16 వైశాలి
126 మహువా శాసనసభ నియోజకవర్గం (బీహార్) 21 హాజీపూర్
127 రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
128 రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం
129 మహనార్ శాసనసభ నియోజకవర్గం
130 పటేపూర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) 22 ఉజియార్‌పూర్
131 కళ్యాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి) సమస్తిపూర్ (10) 23 సమస్తిపూర్
132 వారిస్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
133 సమస్తిపూర్ శాసనసభ నియోజకవర్గం
134 ఉజియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 22 ఉజియార్‌పూర్
135 మోర్వా శాసనసభ నియోజకవర్గం
136 సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం
137 మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
138 బిభూతిపూర్ శాసనసభ నియోజకవర్గం
139 రోసెరా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) 23 సమస్తిపూర్
140 హసన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 25 ఖగారియా
141 చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం బేగుసరాయ్ (7) 24 బేగుసరాయ్
142 బచ్వారా శాసనసభ నియోజకవర్గం
143 తెఘ్రా శాసనసభ నియోజకవర్గం
144 మతిహాని శాసనసభ నియోజకవర్గం
145 సాహెబ్‌పూర్ కమల్ శాసనసభ నియోజకవర్గం
146 బెగుసరాయ్ శాసనసభ నియోజకవర్గం
147 బక్రి శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
148 అలౌలి శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) ఖగరియా (4) 25 ఖగరియా
149 ఖగారియా శాసనసభ నియోజకవర్గం
150 బెల్దౌర్ శాసనసభ నియోజకవర్గం
151 పర్బత్తా శాసనసభ నియోజకవర్గం
152 బీహ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం భాగల్‌పూర్ (7) 26 భాగల్‌పూర్
153 గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
154 పిరపైంటి శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
155 కహల్‌గావ్ శాసనసభ నియోజకవర్గం
156 భాగల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
157 సుల్తాన్ గంజ్ శాసనసభ నియోజకవర్గం 27 బంకా
158 నాథ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం 26 భాగల్‌పూర్
159 అమర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం బంకా (5) 27 బంకా
160 ధోరయా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
161 బంకా శాసనసభ నియోజకవర్గం
162 కటోరియా శాసనసభ నియోజకవర్గం (ఎస్.టి)
163 బెల్హార్ శాసనసభ నియోజకవర్గం
164 తారాపూర్ శాసనసభ నియోజకవర్గం ముంగేర్ (3) 40 జమయి
165 ముంగేర్ శాసనసభ నియోజకవర్గం 28 ముంగేర్
166 జమాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
167 సూర్యగర్హ శాసనసభ నియోజకవర్గం లఖిసరాయ్ (2)
168 లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం
169 షేక్‌పురా శాసనసభ నియోజకవర్గం షేక్‌పురా (2) 40 జమయి
170 బార్బిఘా శాసనసభ నియోజకవర్గం 39 నవాడా
171 అస్తవాన్ శాసనసభ నియోజకవర్గం నలంద (7) 29 నలంద
172 బీహార్‌షరీఫ్ శాసనసభ నియోజకవర్గం
173 రాజ్‌గిర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
174 ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం
175 హిల్సా శాసనసభ నియోజకవర్గం
176 నలంద శాసనసభ నియోజకవర్గం
177 హర్నాట్ శాసనసభ నియోజకవర్గం
178 మొకామా శాసనసభ నియోజకవర్గం పాట్నా (14) 28 ముంగేర్
179 బార్హ్ శాసనసభ నియోజకవర్గం
180 భక్తియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 30 పాట్నా సాహిబ్
181 దిఘా శాసనసభ నియోజకవర్గం
182 బంకీపూర్ శాసనసభ నియోజకవర్గం
183 కుమ్రార్ శాసనసభ నియోజకవర్గం
184 పాట్నా సాహిబ్ శాసనసభ నియోజకవర్గం
185 ఫతుహా శాసనసభ నియోజకవర్గం
186 దానాపూర్ శాసనసభ నియోజకవర్గం 31 పాటలీపుత్ర
187 మానేర్ శాసనసభ నియోజకవర్గం
188 ఫుల్వారీ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
189 మసౌర్హి శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
190 పాలిగంజ్ శాసనసభ నియోజకవర్గం
191 బిక్రమ్ శాసనసభ నియోజకవర్గం
192 సందేశ్ శాసనసభ నియోజకవర్గం భోజ్‌పూర్ (7) 32 అర్రా
193 బర్హరా శాసనసభ నియోజకవర్గం
194 అరా శాసనసభ నియోజకవర్గం
195 అజియోన్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
196 తరారి శాసనసభ నియోజకవర్గం
197 జగదీష్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
198 షాపూర్ శాసనసభ నియోజకవర్గం
199 బ్రహ్మపూర్ శాసనసభ నియోజకవర్గం బక్సర్ (4) 33 బక్సర్
200 బక్సర్ శాసనసభ నియోజకవర్గం
201 డుమ్రాన్ శాసనసభ నియోజకవర్గం
202 రాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
203 రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం కైమూర్ (4)
204 మోహనియా శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) 34 ససారం
205 భబువా శాసనసభ నియోజకవర్గం
206 చైన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
207 చెనారి శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి) రోహ్‌తాస్ (7)
208 ససారం శాసనసభ నియోజకవర్గం
209 కర్గహర్ శాసనసభ నియోజకవర్గం
210 దినారా శాసనసభ నియోజకవర్గం 33 బక్సర్
211 నోఖా శాసనసభ నియోజకవర్గం 35 కరకట్
212 డెహ్రీ శాసనసభ నియోజకవర్గం
213 కరకట్ శాసనసభ నియోజకవర్గం
214 అర్వాల్ శాసనసభ నియోజకవర్గం అర్వాల్ (2) 36 జహనాబాద్
215 కుర్తా శాసనసభ నియోజకవర్గం
216 జెహనాబాద్ శాసనసభ నియోజకవర్గం జహానాబాద్ (3)
217 ఘోసి శాసనసభ నియోజకవర్గం
218 మఖ్దుంపూర్ శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి)
219 గోహ్ శాసనసభ నియోజకవర్గం ఔరంగాబాద్ (6) 35 కరకట్
220 ఓబ్రా శాసనసభ నియోజకవర్గం
221 నబీనగర్ శాసనసభ నియోజకవర్గం
222 కుటుంబ శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి) 37 ఔరంగాబాద్
223 ఔరంగాబాద్ శాసనసభ నియోజకవర్గం
224 రఫీగంజ్ శాసనసభ నియోజకవర్గం
225 గురువా శాసనసభ నియోజకవర్గం గయ (10)
226 షెర్ఘటి శాసనసభ నియోజకవర్గం 38 గయ
227 ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి) 37 ఔరంగాబాద్
228 బరాచట్టి శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి) 38 గయ
229 బోధ్‌గయా శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి)
230 గయా టౌన్ శాసనసభ నియోజకవర్గం
231 తికారి శాసనసభ నియోజకవర్గం 37 ఔరంగాబాద్
232 బెలగంజ్ శాసనసభ నియోజకవర్గం 38 గయ
233 అత్రి శాసనసభ నియోజకవర్గం 36 జహనాబాద్
234 వజీర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం 38 గయ
235 రాజౌలీ శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి) నవాడా (5) 39 నవాడా
236 హిసువా శాసనసభ నియోజకవర్గం
237 నవాడా శాసనసభ నియోజకవర్గం
238 గోవింద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
239 వారిసలిగంజ్ శాసనసభ నియోజకవర్గం
240 సికంద్రా శాసనసభ నియోజకవర్గం (ఎసి.సి) జమాయి (4) 40 జమాయి
241 జముయి శాసనసభ నియోజకవర్గం
242 ఝఝా శాసనసభ నియోజకవర్గం
243 చకై శాసనసభ నియోజకవర్గం

మూలాలు

[మార్చు]
  1. https://ceobihar.nic.in/PDF/AssemblyDistrictwise.PDF
  2. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2010-12-26.

వెలుపలి లంకెలు

[మార్చు]