Jump to content

బిగ్ బాస్ తెలుగు 3

వికీపీడియా నుండి
బిగ్ బాస్ తెలుగు 3
కార్యక్రమ 3వ సీజన్ లోగో
సమర్పణsee below
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల3 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య106
ప్రొడక్షన్
ప్రొడక్షన్ స్థానంహైదరాబాదు
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి90 నిముషాలు (సుమారు)
ప్రొడక్షన్ కంపెనీEndemol India
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
వాస్తవ విడుదల21 జూలై 2019 (2019-07-21) –
ప్రస్తుతం
బాహ్య లంకెలు
Website

బిగ్ బస్ తెలుగు 3 టెలివిజన్ కార్యక్రమం. ఇది స్టార్ మా ప్రసారం చేస్తున్న "బిగ్ బాస్ తెలుగు" కార్యక్రమంలో మూడవ సీజన్. దీనిని అక్కినేని నాగార్జున హోస్టుగా నిర్వహించాడు.[1] ఈ కార్యక్రమం 2019 జూలై 21న ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ప్రధాన హోస్ట్ నాగార్జున తన 60వ జన్మదినం సందర్భంగా స్పెయిన్ లో ఉన్న సమయంలో తెలుగు సినిమా నటి రమ్యకృష్ణ 6వ వారానికి హోస్టుగా నిర్వహించింది. ఈ సీజన్ 3 నవంబరు 2019 వరకు 106 రోజుల పాటు కొనసాగింది. ఈ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ మొదటి స్థానంలో విజేతగా నిలిచి 50.00.000 రూపాయలను గెలుచుకున్నాడు. రెండవ స్థానంలో శ్రీముఖి నిలిచింది.

గృహ సహచరుల స్థితి

[మార్చు]
గృహసహచరులు రకం వృత్తి చేరిన రోజు ఎలిమినేట్ అయిన తేదీ ఫలితం మూలం
రాహుల్ సిప్లిగంజ్ వాస్తవం గాయని 1 62 అవాస్తవ తొలగింపు
64 105 గెలుపు
శ్రీముఖి వాస్తవం ఏంకర్ 1 105 రన్నర్-అప్
బాబా భాస్కర్ వాస్తవం కొరియోగ్రాఫర్ 1 105 3వ స్థానం
వరుణ్ సందేశ్ వాస్తవం నటుడు 1 105 4వ స్థానం
అలీ రెజా వాస్తవం నటుడు 1 49 తొలగింపు [2]
రీ-ఎంట్రీ 67 105 5వ స్థానం
శివజ్యోతి వాస్తవం వార్తా వ్యాఖ్యాత 1 98 తొలగింపు
వితిక షేరు వాస్తవం నటి 1 91 తొలగింపు
మహేష్ విట్ట వాస్తవం నటుడు 1 84 తొలగింపు
పునర్ణవి భూపాలం వాస్తవం నటి 1 77 తొలగింపు
రవికృష్ణ వాస్తవం టెలివిజన్ నటుడు 1 70 తొలగింపు
హిమజ వాస్తవం నటి 1 63 తొలగింపు
శిల్ప చక్రవర్తి వైల్డ్ కార్డ్ టెలివిజన్ హోస్ట్ 43 56 తొలగింపు
అషురెడ్డి వాస్తవం ఇంటర్నెట్ సెలబ్రిటీ 1 35 తొలగింపు
రోహిణిరెడ్డి వాస్తవం టెలివిజన్ నటి 1 28 తొలగింపు
తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ నటి 8 21 తొలగింపు
జాఫర్ బాబు వాస్తవం జర్నలిస్టు 1 14 తొలగింపు
హేమ వాస్తవం నటి 1 7 తొలగింపు

సీజన్ వివరాలు

[మార్చు]
సీజన్ వ్యాఖ్యాత (నిర్వహణ) ప్రారంభ తేది ముగింపు తేది రోజులు కెమెరాలు పోటీదారులు నగదు బహుమతి ప్రారంభ రేటింగ్ చివరి రేటింగ్స్ విజేత ద్వితీయ విజేత
1 జూనియర్ ఎన్. టి. ఆర్ 16 జూలై 2017 24 సెప్టెంబరు 2017 70 60 16 50 lakh (US$63,000) 16.2 టీఆర్పి 13.2 టీఆర్పి శివ బాలాజీ ఆదర్శ్ బాలకృష్ణ
2 నాని 10 జూన్ 2018 30 సెప్టెంబరు 2018 112 96 18 15.1 టీఆర్పి 10.7 టీఆర్పి కౌశల్ మండా
గీతా మాధురి
3 అక్కినేని నాగార్జున 21 జూలై 2019 3 నవంబరు 2019 105 64 16 17.92 టీఆర్పి రాహుల్ సిప్లిగంజ్ శ్రీముఖి

మూలాలు

[మార్చు]
  1. "Bigg Boss Telugu 3: Nagarjuna Akkineni to host the show". The Times of India. 28 June 2019. Retrieved 9 July 2019.
  2. "Bigg Boss 3: Evicted contestant to re-enter the show". The Times of India. 25 September 2019. Retrieved 26 September 2019.