ఫూల్స్
Appearance
ఫూల్స్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
నిర్మాత | రవీంద్ర బాబు |
తారాగణం | దాసరి నారాయణరావు శ్రీనాధ్ గజాలా కృష్ణ జయసుధ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | స్నేహసాయి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 6 ఫిబ్రవరి 2003 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
ఫూల్స్, 2003 ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా. స్నేహసాయి ఫిల్మ్స్ బ్యానరులో రవీంద్ర బాబు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దాసరి నారాయణరావు, శ్రీనాధ్, గజాలా, కృష్ణ, జయసుధ ముఖ్యపాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[1][2]
నటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[3][4]
- సౌందర్యమా (రచన: దాసరి నారాయణరావు, గానం: ఎం.ఎం. కీరవాణి, ఉష)
- బస్సు ఎక్కితే (రచన: తైదల బాపు, గానం: చక్రి)
- ఆకుచాటు పిందెలం (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: రాధిక, సుధారాణి)
- తన్నులు తింటే (రచన: దాసరి నారాయణరావు, గానం: దేవిశ్రీప్రసాద్, స్వర్ణలత)
- అడుగు అడుగుని (రచన: దాసరి నారాయణరావు, గానం: ఆర్.పి. పట్నాయక్, నిష్మా)
- ఓయ్ ఏంటోయ్ (రచన: దాసరి నారాయణరావు, గానం: ఎం.ఎం. శ్రీలేఖ)
మూలాలు
[మార్చు]- ↑ "Fools 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugu Cinema - Review - Fools - Dasari, Gajala, Krishna, Srinadh - Vandemataram". idlebrain.com. Retrieved 2021-05-21.
- ↑ "Fools 2003 Telugu Mp3 Songs Free Download Naa songs". naasongs.me. Archived from the original on 2021-05-21. Retrieved 2021-05-21.
- ↑ "Fools 2003 Telugu Movie Songs, Fools Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2003 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన సినిమాలు
- గజాలా నటించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు
- దాసరి నారాయణరావు నటించిన సినిమాలు