ప్రైవేట్ విశ్వవిద్యాలయం
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అనగా ప్రభుత్వముచే నిర్వహించబడని విశ్వవిద్యాలయాలు, అయితే ఇవి అనేక పన్ను మినహాయింపులు, ప్రజా విద్యార్థి రుణాలు, గ్రాంట్లు పొందుతాయి. అలాగే వాటి స్థానాన్ని బట్టి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇవి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు, జాతీయ విశ్వవిద్యాలయాలకు భిన్నంగా ఉంటాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు లాభాపేక్షరహితంగా ఉండగా కొన్ని లాభాపేక్ష కోసం ఉన్నాయి.
భారతదేశం
[మార్చు]భారతదేశంలో ప్రైవేటు నిధుల విద్యాసంస్థలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉనికిలో ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో అనేకం జాతీయ నిధుల విశ్వవిద్యాలయాలలో లాగానే బహుళవిజ్ఞానాత్మక వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నాయి. 2014 ఆగస్టు 9 నాటికి భారతదేశంలో 184 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.