పిసల్ బండ
స్వరూపం
(పిసాల్ బండ నుండి దారిమార్పు చెందింది)
పిసల్ బండ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC 5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 059 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
పిసల్ బండ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సంతోష్ నగర్ పరిసరాల్లో ఉంది. ఇక్కడ చారిత్రాత్మక పైగా సమాధులు ఉన్నాయి.[1][2]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఇక్కడ అన్ని రకాల వస్తువులకు సంబంధించిన అనేక దుకాణాలు ఉన్నాయి. దీనికి సమీపంలోని మదన్నపేటలో పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఒవైసీ నగర్, ముస్తఫా నగర్, బర్నేష్ సాహెబ్ బాగ్, రియాసత్ నగర్, మొయిన్ బాగ్, హస్నాబాద్, సంతోష్ నగర్, ఈడి బజార్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[3]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పిసల్ బండ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సు (93, 94, 97డి, 98, 102) సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని యాకుత్‌పురా ప్రాంతంలో ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Safvi, Rana (2018-01-21). "The Paigah's necropolis". The Hindu. ISSN 0971-751X. Retrieved 11 January 2021.
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యుకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 11 January 2021.
- ↑ "Phisalbanda Banda, Hasnabad, Santosh Nagar Locality". www.onefivenine.com. Retrieved 11 January 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)