Jump to content

పాలక్ ముచ్చల్

వికీపీడియా నుండి
పాలక్ ముచ్చల్
జననం (1992-03-30) 1992 మార్చి 30 (వయసు 32)
జాతీయతభారతీయురాలు
విద్యబి.కామ్
వృత్తిగాయని
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమిథూన్ శ‌ర్మ[1]
తల్లిదండ్రులు
  • రాజ్ కుమార్ ముచ్చల్ (తండ్రి)
  • అమిత ముచ్చల్ (తల్లి)
బంధువులుపాలష్ ముచ్చల్ (సోదరుడు)
సన్మానాలు
  • ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (2000)
  • డాక్టరేట్ (2021)

పాలక్‌ ముచ్చల్‌ బరదదేశానికి చెందిన గాయని, గేయ రచయిత.[2] ఆమె 2021లో అమెరికన్ యూనివర్సిటీ నుండి గ్లోబల్ పీస్  గౌరవ డాక్టరేట్ అందుకుంది.[3]

హిందీ ప్రైవేట్ ఆల్బమ్స్

[మార్చు]
సంవత్సరం ఆల్బమ్ పాట సంగీత దర్శకుడు సహ-గాయకులు
2014 అర్రే దివానీ (సింగిల్) "అరే దివానీ" రమేష్ రోషన్ పంకజ్ కుమార్
2017 కభీ యాదోన్ మే "కభీ యాదోన్ మే" అభిజిత్ వాఘని అరిజిత్ సింగ్
ఖుషీ వాలీ ఖుషీ "ఖుషీ వాలీ ఖుషీ" శంతను మోయిత్ర
T-సిరీస్ అకౌస్టిక్స్ "కినారా" పలాష్ ముచ్చల్ పలాష్ ముచ్చల్
T-సిరీస్ మిక్స్‌టేప్ "కైసే ముఝే/తుమ్ హో సాంగ్" అభిజిత్ వాఘని ఆదిత్య నారాయణ్
2021 లాగ్ రహా హై దిల్ దీవానా (సింగిల్) "లగ్ రహా హై దిల్ దీవానా" జీత్ గంగూలీ
2021 చాప్ తిలక్ "చాప్ తిలక్" శ్రేయాస్ పురాణిక్ రాహుల్ వైద్య
2021-22 హిమేష్ కే దిల్ సే "తుంపే మార్ జాయేంగే" హిమేష్ రేష్మియా
"తుమ్ దిల్ మెయిన్ హో మేరే"

తెలుగులో పాడిన పాటలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాట సంగీత దర్శకుడు గీత రచయిత సహ-గాయకులు
2014 నీ జతగా నేనుండాలి "నిజమా కదా" జీత్ గంగూలీ చంద్రబోస్ అభయ్ జోధ్‌పుర్కర్
"ఈ పిచ్చి ప్రేమని" శ్రీరామ చంద్ర మైనంపాటి
2015 సైజు జీరో "ఇన్నావా ఇన్నావా" ఎంఎం కీరవాణి మదుమిత, రమ్య
2016 ఎంఎస్ ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీ "నిన్నెవరిక ప్రేమిస్తారు" అమల్ మల్లిక్ చైతన్య ప్రసాద్
2019 అమావాస్య "గుప్పెడంత గుండె లోనా" సంజీవ్-దర్శన్ జుబిన్ నౌటియల్
"నా మధి ఓ మాతా" శ్రీరామ్ అయ్యర్

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (7 November 2022). "సంగీత ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకున్న సింగ‌ర్ పాల‌క్ మ‌చ్చ‌ల్". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  2. Sakshi (25 June 2022). "హార్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!". Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
  3. "सिंगर पलक मुच्छल के नाम के आगे लगा Dr., फैंस के साथ यूं शेयर की गुड न्यूज". punjabkesarinari. 2021-07-22. Retrieved 2021-08-11.