Jump to content

పరనుర్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 12°43′51″N 79°59′2″E / 12.73083°N 79.98389°E / 12.73083; 79.98389
వికీపీడియా నుండి

12°43′51″N 79°59′2″E / 12.73083°N 79.98389°E / 12.73083; 79.98389

Paranur
பரனூர் இரயில் நிலையம்
Station of Chennai Suburban Railway and Southern Railways
సాధారణ సమాచారం
LocationGST Road, Paranur, Kanchipuram district, తమిళనాడు
యజమాన్యంMinistry of Railways, Indian Railways
నిర్మాణం
నిర్మాణ రకంStandard on-ground station
పార్కింగ్Available
ఇతర సమాచారం
స్టేషను కోడుPWU
Fare zoneSouthern Railways
History
విద్యుత్ లైను1965[1]
Previous namesSouth Indian Railway
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

పరనుర్ రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ నందలి రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది పరనూర్ , న్యూ చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 55 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 42 మీటర్ల పైన ఎత్తులో ఉంది.

The station is noted for its maintenance by a public–private partnership between Mahindra World City Developers (MWCD) and the Indian Railways, reportedly the first of its kind in the country. MWCD gave the station a makeover after Mahindra World City, an integrated business zone, was developed in the neighbourhood.[2]

చరిత్ర

[మార్చు]

తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణలో భాగంగా ఈ స్టేషన్ వద్ద ఉన్న రైలు మార్గములు 9 జనవరి 1965 సం.న విద్యుద్దీకరణ చేశారు. అన్ని మార్గాలు 25 KVAC గా 15 జనవరి 1967 నాటికి మార్చబడ్డాయి.[1]

స్టేషను

[మార్చు]

MWCD developed the station at a cost of 15 million. It also maintains the station. The project includes building and maintenance of the main structure including the ticket counter, waiting room and toilets, fountains, platforms, foot over-bridge, and landscaped stretches of land around the station and near the tracks.[2]

The station is designed by Shilpa Architects.

ట్రాఫిక్

[మార్చు]

The station serves around 20,000 commuters every day. About 40 percent of MWCD's workforce uses the station.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
  2. 2.0 2.1 2.2 Frederick, Prince (15 July 2012). "On the right track". The Hindu. Chennai: The Hindu. Retrieved 25 Aug 2013.

బయటి లింకులు

[మార్చు]