Jump to content

కొత్త గుంటూరు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185
వికీపీడియా నుండి
(న్యూ గుంటూరు రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
New Guntur

న్యూ గుంటూరు
ఇండియన్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationనెహ్రూ నగర్, గుంటూరు సిటీ,
న్యూ గుంటూరు
భారత దేశము
Coordinates16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లువిజయవాడ-చెన్నై రైలు మార్గము
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను ) ప్రామాణికం
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుNGNT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
Fare zoneభారతీయ రైల్వేలు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
విజయవాడ జంక్షన్ నకు
0 కృష్ణా కెనాల్ జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
7 మంగళగిరి
18 నంబూరు
20 పెదకాకాని హాల్ట్
25 రేసులి
25 కొత్త గుంటూరు
గుంటూరు–తెనాలి రైలు మార్గము నకు
27 గుంటూరు
32 నల్లపాడు
గుంటూరు-మాచర్ల రైలు మార్గము నకు
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము నకు

Source: India Rail Info[1]

విజయవాడ-గూడూరు రైలు మార్గము
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము నకు
విజయవాడ–మచిలీపట్నం శాఖ రైలు మార్గము నకు
ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము నకు
0 / 31 విజయవాడ జంక్షన్
కృష్ణా నది
5 / 26 కృష్ణ కెనాల్
12 మంగళగిరి
23 నంబూరు
25 పెదకాకాని హాల్ట్
29 రేసులి
30 కొత్త గుంటూరు
ఎన్.హెచ్.16
గుంటూరు
డిఆర్‌ఎం హాల్ట్
నల్లపాడు
పగిడిపల్లి-నల్లపాడ్లు రైలు మార్గము నకు
గుంతకల్లు నకు
41 వేజండ్ల
47 సంగం జాగర్లమూడి
51 అంగలకుదురు
ఎన్.హెచ్. 16
23 కొలనుకొండ
19 పెదవడ్లపూడి
16 చిలువూరు
10 దుగ్గిరాల
6 కొలకలూరు
55 / 0 తెనాలి
3 చినరావూరు
10 జంపని
14 వేమూరు
20 పెనుమర్రు
23 భట్టిప్రోలు
28 పల్లికోన
34 రేపల్లె
70 మోదుకూరు
77 నిడుబ్రోలు
82 మాచవరం
89 అప్పికట్ల
నలమంద
98 బాపట్ల
106 స్టువార్టుపురం
109 ఈపురుపాలెం
113 చీరాల
116 జాండ్రపేట
121 వేటపాలెం
గుండ్లకమ్మ నది
124 కొత్త పందిళ్ళ పల్లి
128 కడవకుదురు
133 చిన్నగంజాం
140 ఉప్పుగుండూరు
144 రాపర్ల హాల్ట్
147 అమ్మనబ్రోలు
153 కరవది
162 ఒంగోలు
172 సూరారెడ్డిపాలెం
మ్యూస్ నది
181 టంగుటూరు
పాటేరు నది
190 సింగరాయకొండ
200 ఉలవపాడు
రామయపట్నం పోర్ట్
214 తెట్టు
228 కావలి
240 శ్రీ వెంకటేశ్వర పాలెం
245 బిట్రగుంట
ఎన్.హెచ్.16
251 అల్లూరు రోడ్
263 తలమంచి
267 కొడవలూరు
ఎన్.హెచ్.16
275 పడుగుపాడు
పెన్నా నది
279 నెల్లూరు
281 నెల్లూరు దక్షిణం
286 వేదాయపాలెం
ఎన్.హెచ్.16
295 వెంకటాచలం
కృష్ణపట్నం పోర్ట్
ఎన్.హెచ్.16
కొమ్మాలపూడి
308 మనుబోలు
317 / 0 గూడూరు జంక్షన్
గూడూరు-రేణిగుంట రైలు మార్గము నకు
గూడూరు-చెన్నై రైలు మార్గము నకు

Source:Google maps, Indiarailinfo/Vijayawada-Chennai Jan Shatabdi,
Delta Fast Passenger

న్యూ గుంటూరు రైల్వే స్టేషను గుంటూరు లోని న్యూ గుంటూరు పట్టణ ప్రాంతం వద్ద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను పరిపాలన కింద ఉంది. గుంటూరు వద్ద ట్రాఫిక్ తగ్గించడానికి, కొత్త స్టేషను 3.5 కి.మీ. (2.2 మైళ్ళు) దూరము వద్ద ఏర్పాటు చేశారు.[2] ఇది దేశంలో 1195వ రద్దీగా ఉండే స్టేషను.[3]

స్టేషను గుండా రైళ్లు

[మార్చు]

న్యూ గుంటూరు రైల్వే స్టేషను గుండా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.[4]

ట్రైను పేరు రకం ముగింపు పాయింట్లు
జన శతాబ్ది జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ విజయవాడ - చెన్నై సెంట్రల్
అండమాన్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జమ్ము తావీ - చెన్నై సెంట్రల్
సర్కార్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాకినాడ పోర్ట్ - చెన్నై ఎగ్మోర్
లక్నో ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లక్నో (ఉత్తర రైల్వే) - చెన్నై సెంట్రల్

రైలు మార్గము మూసలు

[మార్చు]
గుంటూరు-రేపల్లె మార్గము
కి.మీ. వరకు గుంటూరు-మాచర్ల రైలు మార్గము
59.4 గుంటూరు
కొత్త గుంటూరు వరకు
ఎన్‌హెచ్-16 లేదా ఎహెచ్-45
48 వేజండ్ల
42 సంగం జాగర్లమూడి
38 అంగలకుదురు
విజయవాడ వరకు
33.8 తెనాలి
గూడూరు వరకు
గుంటూరు రోడ్డు
31 చిన్నరావూరు
24 జంపని
తెనాలి-కొల్లూరు రోడ్డు
20 వేమూరు
13 పెనుమర్రు
10 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
5 పల్లికోన
0 రేపల్లె

మూలాలు

[మార్చు]
  1. "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
  2. "Overview of station". The Hindu. Retrieved 6 June 2014.
  3. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  4. "Trains served". indiarailinfo. Retrieved 12 September 2014.