నృపతుంగ సాహిత్య పురస్కారం
స్వరూపం
నృపతుంగ పురస్కారం | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | పౌర | |
విభాగం | సాహిత్యం | |
వ్యవస్థాపిత | 2006 | |
మొదటి బహూకరణ | 2007 | |
క్రితం బహూకరణ | 2016 | |
మొత్తం బహూకరణలు | 11 | |
బహూకరించేవారు | కన్నడ సాహిత్య పురస్కారం | |
నగదు బహుమతి | ₹500,001 | |
వివరణ | కర్ణాటక యొక్క అత్యున్నత సాహిత్య పురస్కారం | |
మొదటి గ్రహీత(లు) | జవరే గౌడ | |
క్రితం గ్రహీత(లు) | ఎం.చిదానందమూర్తి |
నృపతుంగ సాహిత్య పురస్కారం కన్నడ సాహిత్యంలో ప్రదానంచేసే అత్యున్నత పురస్కారం. దీనిని కన్నడ సాహిత్య పరిషత్ ఏర్పాటుచేసింది. ఈ పురస్కార ప్రదానానికి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బాధ్యత తీసుకుంది.[1] ఈ పురస్కారం సా.శ.814-878ల మధ్యకాలంలో కర్నాటక ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట ప్రభువు "అమోఘవర్ష I నృపతుంగ" పేరు మీద నెలకొల్పబడింది. ఈ పురస్కారం క్రింద ₹500,001 నగదు బహూకరిస్తారు. 9వ శతాబ్దంలో కన్నడ భాషకు నృపతుంగ రాజు చేసిన సేవ భారత దేశ చరిత్రలో ముఖ్యంగా కర్నాటక చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉంది.[2][3]
పురస్కారాల జాబితా
[మార్చు]Year | Writer | Ref. |
---|---|---|
2007 | జవరే గౌడ | [4] |
2008 | పాటిల్ పుట్టప్ప | [5] |
2009 | జి.ఎస్.శివరుద్రప్ప | [6] |
2010 | దేవనూర్ మహదేవ | [7] |
సి.పి.కృష్ణకుమార్ | ||
2011 | ఎం.ఎం.కల్బుర్గి | [8] |
2012 | సారా అబూబకర్ | [9] |
2013 | బరగూరు రామచంద్రప్ప | [10] |
2014 | కుం. వీరభద్రప్ప | [11] |
2015 | టి.వి.వెంకటాచలశాస్త్రి | [12] |
2016 | ఎం.చిదానందమూర్తి | [13] |
మూలాలు
[మార్చు]- ↑ "Nrupatunga award to be instituted". Deccan Herald. 29 November 2006. Archived from the original on 21 సెప్టెంబరు 2013. Retrieved 11 నవంబరు 2017.
- ↑ Panchamukhi in Kamath (2001), p80
- ↑ Sastri (1955), p. 146.
- ↑ "Kannada will get classical tag soon, declares Rajasekharan". The Hindu. 2 March 2008. Retrieved 29 April 2017.
- ↑ "Nrupatunga award for Patil Puttappa". The Hindu. 31 October 2008. Retrieved 29 April 2017.
- ↑ "Nrupatunga Award for Shivarudrappa". The Hindu. 28 August 2009. Retrieved 29 April 2017.
- ↑ "Nrupatunga Award for two". The Hindu. 23 September 2010. Retrieved 29 April 2017.
- ↑ "Nrupatunga Award for Kalburgi". The Hindu. 23 November 2011. Retrieved 29 April 2017.
- ↑ "Sara Abubakker to receive prestigious BMTC Nrupatunga Award". Mangalore Today. mangaloretoday.com. 4 November 2012. Archived from the original on 21 September 2013. Retrieved 29 April 2017.
- ↑ "Nrupathunga Baraguru". indiaglitz.com. 24 October 2013. Archived from the original on 29 April 2017. Retrieved 29 April 2017.
- ↑ "Nrupatunga award for Kum. Veerabhadrappa". The Hindu. 15 November 2014. Retrieved 29 April 2017.
- ↑ "I have passed recognition test: Nrupatunga awardee". The Times of India. 16 April 2016. Retrieved 29 April 2017.
- ↑ Hanur, Krishnamurthy (24 February 2017). "Kannada as a way of life". The Hindu. Retrieved 29 April 2017.
బయటి లింకులు
[మార్చు]- నృపతుంగ సాహిత్య పురస్కారం Archived 2020-10-28 at the Wayback Machine (కన్నడ భాషలో).