నవాబ్ షా
స్వరూపం
నవాబ్ షా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
గుర్తించదగిన సేవలు | డాన్ 2, దిల్వాలే, టైగర్ జిందా హై |
జీవిత భాగస్వామి |
నవాబ్ షా భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన 1993లో దూరదర్శన్ తో ప్రసారమైన ''అక్బర్ ది గ్రేట్'' సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి ''శక్తిమాన్'' & ''ఇండియన్'' సీరియల్స్‌లో నటించి 1999లో ''కార్టూస్'' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, మలయాళం, తమిళం, తెలుగు & కన్నడ భాషా సినిమాల్లో నటించాడు.[1]
వివాహం
[మార్చు]నవాబ్ షా నటి పూజా బాత్రాను 4 జూలై 2019న ఢిల్లీలోని ఆర్యసమాజ్ లో వివాహమాడాడు.[2] [3] [4] [5]
నటించిన సినిమాలు
[మార్చు]- కార్టూస్ (1999)
- ప్యార్ కోయి ఖేల్ నహి (1999)
- రాజా కో రాణి సే ప్యార్ హో గయా (2000)
- ఇత్తేఫక్ (2001)
- ఎస్కేప్ ఫ్రోమ్ తాలిబన్ (2003)
- ముసాఫిర్ (2004)
- లక్ష్య (2004)
- జాన్-ఏ-మన్ (2006)
- లక్ (2009)
- డాన్ 2 (2011)
- భాగ్ మిల్కా భాగ్ (2013)
- హుంషకల్స్ (2014)
- దిల్వాలే (2015)
- టైగర్ జిందా హై (2017)
- పనిపట్ (2019)
- దబంగ్ 3 (2019)
- ఖుదా హాఫీజ్ (2020)
- దేవీ పుత్రుడు (2001)
- డిక్టేటర్ (2016)
- జై లవకుశ
- ఉస్తాద్ భగత్ సింగ్
- మలయాళం
- కీర్తి చక్ర (2006)
- ఇన్స్పెక్టర్ గరుద్ (2007)
- కాక్కి (2007)
- రౌద్రం (2008)
- బ్లాక్ దలియా (2009)
- వింటర్ (2009)
- కాందహార్ (2010)
- రాజాధి రాజా (2014)
- జ్యేష్ఠ (2004)
- కోటిగొబ్బ 3 (2021)
- కాబజా
టెలివిజన్
[మార్చు]- అక్బర్ ది గ్రేట్
- శక్తిమాన్ (1997-2005)
- ఇండియన్ (2000-2001)
- 1857 క్రాంతి (2002-2003) (ఎపిసోడ్స్ 2 to 4)
- సారథి (2004-2008)
- అమ్మ (2016)
- నాగార్జున – ఏక్ యోద్ధ (2016-2017)
- సాక్రెడ్ గేమ్స్ (2018)
మూలాలు
[మార్చు]- ↑ "Nawab Shah escapes freak accident". The Times of India. 28 February 2011. Archived from the original on 3 January 2013. Retrieved 23 April 2012.
- ↑ "Pooja Batra finds her soulmate in Tiger Zinda Hai actor Nawab Shah. See their pics here". Hindustan Times. 19 June 2019. Retrieved 19 June 2019.
- ↑ "Actors Pooja Batra and Nawab Shah find soulmates in each other! See photos". DNA India. 19 June 2019. Retrieved 19 June 2019.
- ↑ "Pooja Batra confirms marrying Nawab Shah: 'He is the man I want to spend rest of my life with'. See pics". Hindustan Times (in ఇంగ్లీష్). 15 July 2019. Archived from the original on 26 మార్చి 2021. Retrieved 15 July 2019.
- ↑ "Pooja Batra on marriage with Nawab Shah: He was ready to propose to me right after we met". India Today (in ఇంగ్లీష్). 15 July 2019. Retrieved 15 July 2019.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నవాబ్ షా పేజీ