Jump to content

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం
నినాదంధర్మే సర్వం ప్రతితిష్ఠతమ్
రకంభారతదేశ న్యాయ విశ్వవిద్యాలయం
స్థాపితం1998
ఛాన్సలర్చీఫ్ జస్టిస్ ఆఫ్ హైదరాబాద్ హైకోర్ట్
వైస్ ఛాన్సలర్ఫైజాన్ ముస్తఫా
అండర్ గ్రాడ్యుయేట్లు480
పోస్టు గ్రాడ్యుయేట్లు120
స్థానంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
కాంపస్55 ఎకరాలు (22.3 హె.)

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం(ఆంగ్లం:NALSAR - National Academy for Legal Studies and Research ) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలోని శామీర్‌పేట ప్రాంతంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి న్యాయ విశ్వవిద్యాలయం. 2017 లో ద వీక్స్ విడుదల చేసిన సర్వేలో ఈ విద్యాలయం భారతదేశంలో ఉన్న న్యాయ కాలేజీలో రెండవ స్థానంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయం 1998 లో ఏర్పాటుచేయబడింది. ఈ విద్యాలయం మొత్తం 55 ఎకరాలలో, 5 విభాగాలుగా విస్తరించి ఉంది. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ విద్యాలయంలో పెద్ద గ్రంథాలయం ఉంది. ఇందులో 27,000 వేలకు పైగా పుస్తకాలు పొందిపరచి ఉన్నాయి.[2][3]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Undergraduate Study | NALSAR UNIVERSITY OF LAW". nalsar.ac.in (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూలై 2019. Retrieved 27 July 2019.
  2. "Academic Programmes - LL.M". nalsar.ac.in. Archived from the original on 7 ఆగస్టు 2011. Retrieved 27 జూలై 2019.
  3. "Academic Programmes -M.Phil". nalsar.ac.in. Archived from the original on 7 ఆగస్టు 2011. Retrieved 27 జూలై 2019.