Jump to content

తెలుగు సినిమాలు 1984

వికీపీడియా నుండి
అగ్నిగుండం

ఈ యేడాది 113 చిత్రాలు వెలుగు చూశాయి. వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్‌ సిస్టమ్‌ మార్చి 23 నుండి అమలయింది. రామకృష్ణా సినీస్టూడియోస్‌ వారి 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' మూడు సంవత్సరాలు సెన్సార్‌తో పోరాటం సాగించి, బయటకు వచ్చి సంచలన విజయం సాధించింది. బాలకృష్ణను స్టార్‌గా నిలబెట్టిన 'మంగమ్మగారి మనవడు' 565 రోజులు ప్రదర్శితమై అత్యధిక ప్రదర్శన రికార్డును నమోదు చేసింది. 'బొబ్బిలి బ్రహ్మన్న' కూడా సూపర్‌ హిట్‌గా నిలచింది. "కథానాయకుడు, ఇల్లాలు - ప్రియురాలు, ఛాలెంజ్‌, స్వాతి, శ్రీవారికి ప్రేమలేఖ, దొంగలు బాబోయ్‌ దొంగలు" శతదినోత్సవం జరుపుకోగా, "బావామరదళ్ళు, గూండా, ఆనందభైరవి, ఇంటిగుట్టు, ఇద్దరు దొంగలు, రారాజు, సితార" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి.

  1. అగ్నిగుండం
  2. అనుబంధం
  3. అమ్మాయిలూ ప్రేమించండి [1]
  4. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు
  5. అదిగో అల్లదిగో
  6. ఈ తీర్పు ఇల్లాలిది
  7. ఎస్. పి. భయంకర్
  8. కుటుంబ గౌరవం
  9. కాంచన గంగ
  10. కలలు కనే కళ్ళు
  11. కోడెత్రాచు [2]
  12. కాయ్ రాజా కాయ్
  13. కోటీశ్వరుడు
  14. కిరాయి అల్లుడు
  15. కురుక్షేత్రంలో సీత
  16. కథానాయకుడు
  17. గృహలక్ష్మి - 1938, 1967, 1984 మూడు సినిమాలు ఇదేపేరుతో వచ్చాయి.
  18. ఘరానా రౌడి
  19. చిటపట చినుకులు [3]
  20. చదరంగం
  21. డిస్కో కింగ్
  22. దేవుని రూపాలు [4]
  23. దొంగలు బాబోయ్ దొంగలు
  24. దానవుడు
  25. నాగు
  26. నాయకులకు సవాల్
  27. పల్నాటి పులి
  28. బంగారు కాపురం
  29. భారతంలో శంఖారావం
  30. భార్యామణి
  31. భాగ్యలక్ష్మి
  32. బొబ్బిలి బ్రహ్మన్న
  33. మెరుపుదాడి
  34. మానసవీణ
  35. మహానగరంలో మాయగాడు
  36. ముక్కోపి
  37. యమదూతలు
  38. రౌడీ
  39. రుస్తుం
  40. రాజమండ్రి రోమియో
  41. రచయిత్రి
  42. రైలు దోపిడి [5]
  43. రోజులు మారాయి
  44. రావూ గోపాలరావు
  45. వసంత గీతం
  46. శ్రీమతి కావాలి
  47. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
  48. సంగీత సామ్రాట్
  49. సంపూర్ణప్రేమాయణం
  50. సాహసమే జీవితం
  51. సీతాలు [6]
  52. సీతమ్మ పెళ్ళి
  53. హీరో
  54. డాకూ (1984 సినిమా)
  55. శ్రీ సంతోషీమాత వ్రత మహాత్మ్యం

మూలాలు

[మార్చు]
  1. "Ammayilu Preminchandi (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  2. "Kode Thrachu (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  3. "Chitapata Chinukulu (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  4. "Devuni Roopalu (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  5. "Railu Dopidi (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  6. "Seetalu (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.



తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |