Jump to content

తెలంగాణ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి

రాజ్యసభ ("రాష్ట్రాల మండలి" అని అర్థం) భారత పార్లమెంటు ఎగువ సభ. తెలంగాణ 7 స్థానాలను ఎన్నుకుంటుంది.[1] వారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. పార్టీకి కేటాయించిన సీట్ల సంఖ్య, నామినేషన్ సమయంలో పార్టీ కలిగి ఉన్న సీట్ల సంఖ్యను బట్టి నిర్ణయించబడుతుంది. పార్టీ ఓటు వేయడానికి సభ్యుడిని నామినేట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, లక్కీ డ్రా ద్వారా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి సభ్యులను కేటాయించారు.[2]

రాజ్యసభకు తెలంగాణ నుండి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు.

ప్రస్తుత రాజ్యసభ సభ్యులు

[మార్చు]

రాజ్యసభకు తెలంగాణ నుండి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు.

వ.సంఖ్య పేరు[3] పార్టీ పదవీకాలం

మొదలు [4]

పదవీకాలం

ముగింపు[4]

1 బి. పార్థసారథి రెడ్డి BRS 2022 జూన్ 22 2028 జూన్ 21
2 డి. దామోదర్ రావు BRS 2022 జూన్ 22 2028 జూన్ 21
3 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి BRS 2020 ఏప్రిల్ 10 2026 ఏప్రిల్ 09
4 వద్దిరాజు రవిచంద్ర BRS 2024 ఫిబ్రవరి 20 2030 ఫిబ్రవరి 19
5 కే. కేశవరావు INC 2020 ఏప్రిల్ 10 2026 ఏప్రిల్ 09
6 రేణుకా చౌదరి INC 2024 ఫిబ్రవరి 20 2030 ఫిబ్రవరి 19
7 ఎం. అనిల్ కుమార్ యాదవ్ INC 2024 ఫిబ్రవరి 20 2030 ఫిబ్రవరి 19

పూర్వ ఆంధ్రప్రదేశ్ నుండి విభజన చెందిన తరువాత సభ్యులు

[మార్చు]

రాష్ట్రాల విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 18 రాజ్యసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించేది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 11 స్థానాలు కేటాయించగా, తెలంగాణకు 7 స్థానాలు కేయాయింపు జరిగింది. 2014 మే 30న, తెలంగాణలోని 7 మంది సభ్యులను ఎంపిక చేయడానికి ఇప్పటికే ఉన్న 18 మంది సభ్యుల మధ్య డ్రా నిర్వహించబడింది. డ్రాలో 3 మంది తెలుగుదేశం పార్టీ (టిడిపి) 4 గురు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ఎంపికయ్యారు.lected.[2]

పేరు పార్టీ పదవీకాలం

ప్రారంభం

పదవీకాలం

ముగింపు

పర్యాయాలు గమనికలు
రేణుకా చౌదరి INC 03-ఏప్రిల్-2024 02-ఏప్రిల్-2030 1
ఎం. అనిల్ కుమార్ యాదవ్ INC 03-ఏప్రిల్-2024 02-ఏప్రిల్-2030 1
వద్దిరాజు రవిచంద్ర BRS 03-ఏప్రిల్-2024 02-ఏప్రిల్-2030 2
బి పార్థసారథి రెడ్డి BRS 22-జూన్-2022 21-జూన్-2028 1
డి. దామోదర్ రావు BRS 22-జూన్-2022 21-జూన్-2028 1 ఉపఎన్నిక - బండ ప్రకాష్ రాజీనామా
వద్దిరాజు రవిచంద్ర BRS 30-మే-2022 02-ఏప్రిల్-2024 1
కే. కేశవరావు BRS 10-ఏప్రిల్-2020 09-ఏప్రిల్-2026 1
కేతిరెడ్డి సురేష్‌రెడ్డి BRS 10-ఏప్రిల్-2020 09-ఏప్రిల్-2026 1
బండ ప్రకాష్ BRS 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024 1 తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు
బి. లింగయ్య యాదవ్ BRS 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024 1
జోగినపల్లి సంతోష్ కుమార్ BRS 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024 1
వి. లక్ష్మీకాంతరావు BRS 22-జూన్-2016 21-జూన్-2022 1
ధర్మపురి శ్రీనివాస్ BRS 22-జూన్-2016 21-జూన్-2022 1
గరికపాటి మోహన్ రావు BRS 10-ఏప్రిల్-2014 09-ఏప్రిల్-2020 1 [5]
కెవిపి రామచంద్రరావు BRS 10-ఏప్రిల్-2014 09-ఏప్రిల్-2020 1
రాపోలు ఆనంద భాస్కర్ BRS 03-ఏప్రిల్-2012 02-ఏప్రిల్-2018 1
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి BRS 03-ఏప్రిల్-2012 02-ఏప్రిల్-2018 1
సీ.ఎం.రమేష్ BRS 03-ఏప్రిల్-2012 02-ఏప్రిల్-2018 1
వి. హనుమంతరావు BRS 22-జూన్-2010 21-జూన్-2016 1
గుండు సుధారాణి BRS 22-జూన్-2010 21-జూన్-2016 1

మూలాలు

[మార్చు]
  1. https://www.eci.gov.in/term-of-the-houses
  2. 2.0 2.1 "Draw of lots decides Rajya Sabha members for Telangana, Andhra". The Hindu. 30 May 2014. Retrieved 13 July 2016.
  3. "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.
  4. 4.0 4.1 "Statewise Retirement". 164.100.47.5. Retrieved 12 June 2016.
  5. "4 TDP Rajya Sabha members join BJP". The Hindu. 2019జూన్20. {{cite news}}: Check date values in: |date= (help)

వెలుపలి లంకెలు

[మార్చు]