తహదేర్ కథ
Appearance
తహదేర్ కథ | |
---|---|
దర్శకత్వం | బుద్ధదేవ్ దాస్‌గుప్తా |
రచన | బుద్ధదేవ్ దాస్‌గుప్తా (స్క్రీన్ ప్లే) కమల్ కుమార్ మజుందార్ (కథ) |
తారాగణం | మిథున్ చక్రవర్తి అనషువా ముజుందార్ దీపంకర్ దే |
ఛాయాగ్రహణం | వేణు |
కూర్పు | ఉజ్జల్ నంది |
సంగీతం | బిశ్వదేప్ దాస్‌గుప్తా |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా |
విడుదల తేదీ | 1992 |
సినిమా నిడివి | 180 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
తహదేర్ కథ, 1992లో విడుదలైన బెంగాలీ సినిమా. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యానరులో బుద్ధదేవ్ దాస్‌గుప్తా[1][2] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిధున్ చక్రవర్తి, అనషువా ముజుందార్, దీపంకర్ దే తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం బిశ్వదేప్ దాస్‌గుప్తా, సినిమాటోగ్రఫీ వేణు అందించారు.[3]
1993లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ బెంగాలీ సినిమా విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకుంది.[4][5]
మూలాలు
[మార్చు]- మిధున్ చక్రవర్తి
- అనషువా ముజుందార్
- దీపాంకర్ దే
- సుబ్రత నంది
- దేబోశ్రీ భట్టాచార్య
- అశోక్ ముఖర్జీ
- సౌమిత్ర ఛటర్జీ
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి ముల్లిక్, దేబాషిష్ మజుందార్
- అసిస్టెంట్ డైరెక్టర్: ఉత్తమ్ సాహా, కౌశిక్ సేన్‌గుప్తా
- గాయకులు: అమర్ పాల్, అభిజిత్ బసు
- ఆర్ట్ డైరెక్టర్: నిఖిల్ సేన్ గుప్తా
- మేకప్: డెబి హాల్డర్
అవార్డులు
[మార్చు]1993 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[6]
- జాతీయ ఉత్తమ నటుడు: మిథున్ చక్రవర్తి
- ఉత్తమ బెంగాలీ సినిమా
మూలాలు
[మార్చు]- ↑ Raghuvanshi, Aakanksha (10 June 2021). "Renowned Bengali Filmmaker-Poet Buddhadeb Dasgupta Dies At 77". NDTV. Retrieved 2021-08-23.
- ↑ Singh, Shiv Sahay (10 June 2021). "Critically acclaimed film-maker Buddhadeb Dasgupta passes away". The Hindu. Retrieved 2021-08-23.
- ↑ "Tahader Katha (1992)". Indiancine.ma. Retrieved 2021-08-23.
- ↑ "Buddhadeb Dasgupta: A poet-filmmaker who left teaching to pursue cinema". The Times of India. 10 June 2021. Retrieved 2021-08-23.
- ↑ Chakraborty, Shamayita (10 June 2021). "He was one of the best directors I've worked with: Mithun Chakraborty on Buddhadeb Dasgupta". The Times of India. Retrieved 2021-08-23.
- ↑ Dubey, Rachana (10 June 2021). "Sameera Reddy: Despite being a part of mainstream cinema, Buddhadeb Dasgupta had the foresight to cast me in Kaalpurush". The Times of India. Retrieved 2021-08-23.