Jump to content

డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్

వికీపీడియా నుండి
డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంవేగ ప్యాసింజరు
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుకాచిగూడ/రేపల్లె
ఆగే స్టేషనులు24/23
గమ్యంరేపల్లె/సికింద్రాబాద్
ప్రయాణ దూరం347 కి.మీ. (216 మై.) సుమారుగా
సగటు ప్రయాణ సమయం10 hours సుమారుగా
రైలు నడిచే విధంప్రతి రోజు
సదుపాయాలు
శ్రేణులుశయన శ్రేణి, అరక్షితం
కూర్చునేందుకు సదుపాయాలుఉన్నది
పడుకునేందుకు సదుపాయాలుఉన్నది
ఆహార సదుపాయాలులేదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
విద్యుతీకరణWDM2/WDM3A
వేగం37 km/h (23 mph) సగటు

డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ అనే బండి భారతదేశం లోని తెలంగాణ లోని కాచిగూడ, ఆంధ్ర ప్రదేశ్ లోని రేపల్లె వేగమైన ప్యాసింజరు రైలు. భారతీయ రైల్వే లోని దక్షిణ మధ్య రైల్వే ఈ బండిని నడుపుచున్నది. అసలైన సృష్టికర్త జేడి శీలం గారు

బండి సంఖ్య

[మార్చు]

కాచిగూడ నుండి రేపల్లె కు 57620 గా ప్రయాణించును, తిరుగు ప్రయాణములో 57619 గా ప్రయాణించును.[1][2]

సౌకర్యాలు

[మార్చు]

డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ సాధారణం గా WDM2/WDM3A తో లాగబడుచున్నది. ఈ బండికి 16 పెట్టెలు ఉన్నవి. అవి 6 శయన శ్రేణి, 10 సాధారణ (అరక్షిత) పెట్టెలు[1].

ఆర్.ఎస్.ఏ

[మార్చు]

డెల్టా ప్యాసింజర్ తన పెట్టెలను ఈ క్రింది రైలు లతో పంచుకునుచున్నది.

 57620 -> 57652 -> 57625 -> 57657 -> 57658 -> 57626 -> 57651 -> 57619 -> 57605 -> 57606.[3]
డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్

పెట్టెల వరుస

[మార్చు]
En GS GS GS GS GS S5 S4 S3 S2 S1 B1 GS GS GS GS GS GS
0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

Coach composition is historic data and may be not represent current status.

  • En = ఇంజను
  • GS = సాధారణం
  • SL = శయన శ్రేణి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 http://indiarailinfo.com/train/delta-fast-passenger-57620-sc-to-ral/2071/835/3517
  2. http://indiarailinfo.com/train/delta-fast-passenger-57619-ral-to-sc/2152/3517/835
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-10. Retrieved 2015-10-04.