Jump to content

జహనుమా

అక్షాంశ రేఖాంశాలు: 17°20′19″N 78°27′49″E / 17.3386564°N 78.4637332°E / 17.3386564; 78.4637332
వికీపీడియా నుండి
జహనుమా
సమీపప్రాంతం
జహనుమా is located in Telangana
జహనుమా
జహనుమా
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
జహనుమా is located in India
జహనుమా
జహనుమా
జహనుమా (India)
Coordinates: 17°20′19″N 78°27′49″E / 17.3386564°N 78.4637332°E / 17.3386564; 78.4637332
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC 5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 053
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంబహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

జహనుమా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇది బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడికి సమీపంలో ఫలక్‌నుమా, నవాబ్ సాహెబ్ కుంట, ఫతేదర్వాజా, దూద్‌బౌలి, కిషన్‌బాగ్‌, రామ్నాస్‌పురా, మదన్ ఖాన్ కాలనీ, కల్వాగడ్, మదీనా కాలనీ, పైమ్ బాగ్, జహనుమా లాన్సర్, న్యూ షంషీర్ గుంజ్ రోడ్, బీబీ కా చాష్మా రోడ్, నవాబ్ సాహబ్ కుంటా రోడ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]

ప్రార్థన స్థలాలు

[మార్చు]

ఈ ప్రాంతంలో హనుమాన్ దేవాలయం, ఎస్‌ఎల్‌వి దేవాలయం, బైట్-ఉల్-అమన్, జామా మసీదు, హజ్రత్ బిలాల్ మసీదు మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]

ఇక్కడ, ఎ ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్, బాలికల కోసం ఇక్ర మిషన్ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, ప్రెసిడెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ సైన్సెస్, ప్రోగ్రెస్ జూనియర్ కళాశాల, బాలుర ఐటిఐ/ఐటిసి, ఫీనిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, లిటిల్ చాంప్జ్ ఇన్నోవేటివ్ స్కూల్, మదీనా పబ్లిక్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జహనుమా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడ ఫలక్‌నామా రైల్వే స్టేషను, ఫలక్‌నామా బస్ డిపో ఉన్నాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. "Jahanuma Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.
  3. Vadlamudi, Swathi (2020-07-05). "Entomology workers under the shadow of disease". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-27.
"https://te.wikipedia.org/w/index.php?title=జహనుమా&oldid=4192560" నుండి వెలికితీశారు