జష్పూర్ నగర్
జష్పూర్ నగర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°54′N 84°09′E / 22.90°N 84.15°E | |
దేశం | India |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | జష్పూర్ |
Elevation | 753 మీ (2,470 అ.) |
జనాభా (2012) | |
• Total | 29,400 |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ, కురుఖ్ |
Time zone | UTC 5:30 (IST) |
PIN | 496331 |
ప్రాంతపు కోడ్ | 7763 |
Vehicle registration | CG-14 |
జశ్పూర్ నగర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, జష్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. గతంలో జాష్పూర్ సంస్థానానికి రాజధాని. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
జశ్పూర్ నగర్ 22°54′N 84°09′E / 22.90°N 84.15°E వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 753 మీ. ఎత్తున చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో ఉంది. అందువల్ల, ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయే అతి శీతాకాలాల్లో తప్ప మిగతా ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది.
జశ్పూర్ నగర్ ఛత్తీస్‌గఢ్ - జార్ఖండ్ సరిహద్దు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో రెండు రాష్ట్రాలను శంఖ్ నది వేరు చేస్తోంది.
శీతోష్ణస్థితి
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Jashpur Nagar (1981–2010, extremes 1965–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 30.6 (87.1) |
37.6 (99.7) |
38.6 (101.5) |
41.2 (106.2) |
46.4 (115.5) |
47.2 (117.0) |
41.0 (105.8) |
35.6 (96.1) |
34.2 (93.6) |
34.5 (94.1) |
31.6 (88.9) |
34.4 (93.9) |
47.2 (117.0) |
సగటు అధిక °C (°F) | 24.2 (75.6) |
26.6 (79.9) |
31.4 (88.5) |
35.2 (95.4) |
36.6 (97.9) |
33.0 (91.4) |
29.2 (84.6) |
28.6 (83.5) |
28.9 (84.0) |
29.2 (84.6) |
27.1 (80.8) |
25.1 (77.2) |
29.6 (85.3) |
సగటు అల్ప °C (°F) | 8.1 (46.6) |
10.7 (51.3) |
14.9 (58.8) |
19.0 (66.2) |
22.3 (72.1) |
22.5 (72.5) |
21.9 (71.4) |
21.6 (70.9) |
20.7 (69.3) |
16.9 (62.4) |
11.8 (53.2) |
7.7 (45.9) |
16.5 (61.7) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1.0 (33.8) |
0.7 (33.3) |
5.0 (41.0) |
10.5 (50.9) |
14.1 (57.4) |
16.2 (61.2) |
13.7 (56.7) |
13.3 (55.9) |
13.7 (56.7) |
9.5 (49.1) |
4.7 (40.5) |
1.3 (34.3) |
0.7 (33.3) |
సగటు వర్షపాతం mm (inches) | 26.6 (1.05) |
23.1 (0.91) |
24.4 (0.96) |
19.4 (0.76) |
46.2 (1.82) |
281.4 (11.08) |
468.3 (18.44) |
364.4 (14.35) |
260.1 (10.24) |
77.2 (3.04) |
18.3 (0.72) |
13.3 (0.52) |
1,622.7 (63.89) |
సగటు వర్షపాతపు రోజులు | 2.0 | 2.0 | 2.1 | 1.7 | 4.0 | 11.3 | 20.1 | 18.7 | 12.6 | 4.6 | 1.1 | 0.9 | 81.1 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 55 | 47 | 35 | 32 | 40 | 65 | 82 | 82 | 81 | 69 | 60 | 56 | 58 |
Source: India Meteorological Department[2][3] |
జనాభా
[మార్చు]2001 జనగణన ప్రకారం,[4] జశ్పూర్ నగర్ జనాభా 20,190. జనాభాలో పురుషులు 55%, మహిళలు 45% ఉన్నారు. సగటు అక్షరాస్యత 71%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 67%. జష్‌పూర్ నగర్ జనాభాలో, 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Jashpur Nagar[dead link]
- ↑ "Station: JashpurNagar Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 359–360. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M41. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.