జమ్మూ డివిజన్
జమ్మూ
جموں Jammu | |
---|---|
నగరం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
జిల్లాలు | జమ్మూ (నగరం), దోడా, రంబాన్, రియాసీ, కిష్త్‌వార్, రాజౌరీ, ఊధంపూర్, సంబా |
స్థాపన | సా.శ.పూ. 14వ శతాబ్ది |
Founded by | దుగ్గర్ రాజు |
Named for | Brave Dogras |
కేంద్రం | జమ్మూ (నగరం) |
Government | |
• Type | కేంద్రీకృత |
• Body | రాష్ట్ర ప్రభుత్వం |
విస్తీర్ణం | |
• Total | 2,22,200 కి.మీ2 (85,800 చ. మై) |
Elevation | 305 మీ (1,001 అ.) |
జనాభా | |
• Total | 1,37,90,678 |
• జనసాంద్రత | 62/కి.మీ2 (160/చ. మై.) |
భాషలు | |
• అధికారికం | |
Time zone | UTC 5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | JK02- |
Website | www.jammu.nic.in |
జమ్మూ విభాగం, ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జిల్లాల సమూహాలతో కూడిన రెండు పరిపాలనా విభాగాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతాన్ని "దుగ్గర్ దేశం" అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం చాలావరకూ కొండలతోనూ, పర్వతాలతోనూ నిండి ఉంటుంది. కాశ్మీర్ విభాగం, హిమాలయాల్ని వేరుచేసే పిర్ పంజాల్ పర్వతశ్రేణి కూడా ఇక్కడే ఉంది. చీనాబ్ ప్రధాన నది.
జమ్మూ పట్టణం (అధికారికనామం జమ్మూ-తావి) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపు శీతాకాలపు రాజధాని. దీనిని "గుళ్ళ పట్టణం (City of Temples)" గా కూడా పిలుస్తారు. ఇచ్చట అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో కత్రాలోని, వైష్ణోదేవి ఆలయం ఒకటి. జమ్మూ ప్రాంతంలో అత్యధికులు హిందువులు. ముస్లింలు, సిక్కులు కూడా అధికసంఖ్యలో ఉన్నారు.
భౌగోళికం
[మార్చు]జమ్మూకి ఉత్తరాన కాశ్మీరు, తూర్పున లడఖ్, దక్షిణాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పడమట నియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీరు (భారతదేశంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అని పిలిస్తే, పాకిస్తాన్ లో స్వతంత్ర కాశ్మీరు అనిపిలుస్తారు) ఉన్నాయి. ఉత్తరాన కాశ్మీరు లోయకి, దక్షిణాన దామన్ కోహ్ మైదానం మధ్యలోని శివాలిక్ పర్వతాలే జమ్మూ అంతటా ఉన్నాయి. పీర్ పంజాల్ శ్రేణి, త్రికూట పర్వతాలు, తవినది ఈ ప్రాంత సౌందర్యానికి వన్నె తెస్తున్నాయి.
విభాగంలోని జిల్లాలు
[మార్చు]జమ్మూ విభాగంలో 10 జిల్లాలు ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2001, 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జమ్మూ విభాగంలోని జిల్లాల జనాభా గణాంకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
జిల్లా పేరు | జిల్లా ప్రధాన కేంద్రం | విస్తీర్నం | జనాభా (2001) |
జనాభా (2011) | ||||
---|---|---|---|---|---|---|---|---|
వైశాల్యం
(చ.కి.మీ) |
వైశాల్యం
(చ.మైళ్లు) |
గ్రామీణ (చ.కి.మీ) |
పట్టణ
(చ.కి.మీ) |
|||||
కథవా | కథువా | 2,502 | 966 | 2,458.84 | 43.16 | [1] | 5,50,084 | 6,15,711 |
జమ్మూ | జమ్మూ | 2,342 | 904 | 2,089.87 | 252.13 | [2] | 13,43,756 | 15,26,406 |
సంబా | సంబా | 904 | 349 | 865.24 | 38.76 | [3] | 2,45,016 | 3,18,611 |
ఉధంపూర్ | ఉధంపూర్ | 2,637 | 1,018 | 2,593.28 | 43.72 | [4] | 4,75,068 | 5,55,357 |
రియాసీ | రియాసీ | 1,719 | 664 | 1,679.99 | 39.01 | [5] | 2,68,441 | 3,14,714 |
రాజౌరీ | రాజౌరీ | 2,630 | 1,015 | 2,608.11 | 21.89 | [6] | 4,83,284 | 6,19,266 |
పూంచ్ | పూంచ్ | 1,674 | 646 | 1,649.92 | 24.08 | [7] | 3,72,613 | 4,76,820 |
దోడా | దోడా | 8,912 | 3,441 | 8,892.25 | 19.75 | [8] | 3,20,256 | 4,09,576 |
రంబాన్ | రంభాన్ | 1,329 | 513 | 1,313.92 | 15.08 | [9] | 1,80,830 | 2,83,313 |
కిష్త్‌వార్ | కిష్త్‌వార్ | 1,644 | 635 | 1,643.37 | 0.63 | [10] | 1,90,843 | 2,31,037 |
దర్శనీయ స్థలాలు
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]- కాశ్మీరు విభాగం (కాశ్మీరు లోయ)
మూలాలు
[మార్చు]- ↑ District Census Handbook Kathua (PDF). Census of India 2011, Part A (Report). 18 June 2014. p. 8. Retrieved 21 November 2020.
- ↑ District Census Handbook Jammu, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 13, 51, 116. Retrieved 21 November 2020.
District Census Handbook Jammu, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 13, 24. Retrieved 21 November 2020. - ↑ District Census Handbook Samba, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 34, 36, 100. Retrieved 21 November 2020.
District Census Handbook Samba, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 10, 12, 22. Retrieved 21 November 2020. - ↑ District Census Handbook Udhampur (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 12, 22. Retrieved 21 November 2020.
- ↑ District Census Handbook Reasi, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 37, 88. Retrieved 21 November 2020.
District Census Handbook Reasi, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 9, 13, 24. Retrieved 21 November 2020. - ↑ District Census Handbook Rajouri, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 11, 107. Retrieved 21 November 2020.
District Census Handbook Rajouri, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 9, 10, 12, 22. Retrieved 21 November 2020. - ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_A/01/0105_PART_A_DCHB_PUNCH.pdf
- ↑ District Census Handbook Doda, Part B (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 12, 99. Retrieved 21 November 2020.
- ↑ District Census Handbook Ramban, Part B (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 10, 12. Retrieved 21 November 2020.
- ↑ District Census Handbook Kishtwar, Part B (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 10, 22. Retrieved 21 November 2020.
Part B page 9 says the rural area is 1643.65 sq km, whilst pages 10 and 22 says 1643.37 sq km.