ఛాయాచిత్రం
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. దయచేసి దీనిలో ఇచ్చిన వివరాలను ధృవీకరించటం ద్వారా, విషయ వరుసలోనే మూలాల వివరణ చేర్చడం ద్వారా అభివృద్ధి చేయండి. మౌలిక పరిశోధన మాత్రమే గల వాక్యాలు లేక భాగాలను తొలగించే అవకాశం ఉంది. |
ఛాయాచిత్రం అనునది ఒక కాంతిని గుర్తించు ఉపరితలం (సాధారణంగా ఈ పదార్థం ఒక ఫోటోగ్రఫిక్ ఫిలిం గానీ లేదా CCD/CMOS చిప్) పై కాంతి ప్రసరించినపుడు ఏర్పడే ఒక చిత్రం. చాలా ఛాయాచిత్రాలు కటకం ఉపయోగించే కెమెరా సహాయంతో చిత్రీకరించబడే దృశ్యంలో కంటికి కనబడే తరంగ దైర్ఘ్యాల పై దృష్టి సారించి వాటినే పునరుత్పత్తి చేయటంతో రూపొందించబడతాయి. ఛాయాచిత్రాలని రూపొందించే ప్రక్రియనీ నైపుణ్యతనీ ఛాయాచిత్రకళ అంటారు. గ్రీకు భాషలో ఫోటో అనగా కాంతి, గ్రాఫీ అనగా లిఖించటం లేదా చిత్రీకరించటం.
"https://te.wikipedia.org/w/index.php?title=ఛాయాచిత్రం&oldid=4322703" నుండి వెలికితీశారు