Jump to content

చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1962 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°54′0″N 76°54′0″E మార్చు
పటం

చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చామరాజనగర్, మైసూరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
213 హెగ్గడదేవనకోటే ఎస్టీ మైసూర్
214 నంజనగూడు ఎస్సీ మైసూర్
219 వరుణ జనరల్ మైసూర్
220 టి.నరసీపూర్ ఎస్సీ మైసూర్
221 హనూర్ జనరల్ చామరాజనగర్
222 కొల్లేగల్ ఎస్సీ చామరాజనగర్
223 చామరాజనగర్ జనరల్ చామరాజనగర్
224 గుండ్లుపేట జనరల్ చామరాజనగర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
మైసూర్ రాష్ట్రం
1952 1వ ఎన్. రాచయ్య భారత జాతీయ కాంగ్రెస్ 1952 – 1957
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
1957 2వ SM సిద్దయ్య భారత జాతీయ కాంగ్రెస్ 1957 – 1962
1962 3వ 1962 – 1967
1967 4వ 1967 – 1971
1971 5వ 1971 – 1977
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత
1977 6వ బి. రాచయ్య భారత జాతీయ కాంగ్రెస్ 1977 – 1980
1980 7వ శ్రీనివాస్ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్ (I) 1980 – 1984
1984 8వ భారత జాతీయ కాంగ్రెస్ 1984 – 1989
1989 9వ 1989 – 1991
1991 10వ 1991 - 1996
1996 11వ ఎ. సిద్దరాజు జనతాదళ్ 1996 - 1998
1998 12వ 1998 - 1999
1999 13వ శ్రీనివాస్ ప్రసాద్ జనతాదళ్ (యునైటెడ్) 1999 - 2004
2004 14వ ఎం. శివన్న జనతాదళ్ (సెక్యులర్) 2004 - 2009
2009 15వ ఆర్.ధ్రువనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 2009 - 2014
2014 16వ 2014 - 2019
2019[2] 17వ శ్రీనివాస్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ 2019 - 2024
2024[3] 18వ సునీల్ బోస్ భారత జాతీయ కాంగ్రెస్ 2024 -

మూలాలు

[మార్చు]
  1. Eenadu (14 April 2024). "సిద్ధు మనుగడకే సవాల్‌". Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. The Hindu (4 June 2024). "Sunil Bose wins Chamarajanagar, wrests seat from BJP" (in Indian English). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.