చరిత్ అసలంక
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కరియవాసం ఇంటిపాలగే చరిత్ అసలంక | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఎల్పిటియ, శ్రీలంక | 1997 జూన్ 29|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | చరియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batting ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 157) | 2021 నవంబరు 29 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 మార్చి 12 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 198) | 2021 జూన్ 29 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 31 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 87) | 2021 జూలై 25 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఏప్రిల్ 8 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | Galle Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | Mohammedan Sporting Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Jaffna Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Kandy Warriors | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 13 April 2023 |
కరియవాసం ఇంటిపాలగే చరిత్ అసలంక, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు కోసం మూడు ఫార్మాట్‌లలో క్రికెట్ ఆడుతున్నాడు. టీ20లో జాతీయ జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణిస్తున్నాడు. అసలంక 2021 జూన్ లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
జననం
[మార్చు]కరియవాసం ఇంటిపాలగే చరిత్ అసలంక 1997, జూన్ 29న శ్రీలంకలోని ఎల్పిటియలో జన్మించాడు.
దేశీయ క్రికెట్
[మార్చు]అసలంక 2015 ఏప్రిల్ లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తరువాతి సీజన్‌లో ప్రీమియర్ ట్రోఫీలో ఫైనల్ ప్లేస్‌లో ఎవరు చేరాలో నిర్ణయించే మ్యాచ్‌లో ఆడాడు. రెండవ ఇన్నింగ్స్‌లో మూడవ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్న అసలంక, 123 బంతుల్లో 114 పరుగులు చేశాడు. అసలంక 34 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. గాలె జట్టు నాలుగు పరుగుల తేడాతో గెలిచింది.[1]
2018 మార్చి 1న 2017–18 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌కు తన తొలి ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[2]
అండర్ 19 కెప్టెన్సీ, అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2015 అక్టోబరులో పాకిస్తాన్ అండర్-19తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక అండర్-19కి అసలంక కెప్టెన్‌గా వ్యవహరించాడు. 167.00 సగటుతో డబుల్ సెంచరీ, సెంచరీతో 334 పరుగులు చేశాడు.[3] 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.[4]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2021 జూన్ లో అసలంక ఇంగ్లాండ్ పర్యటన కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[5][6] 2021జూన్ 29న ఇంగ్లాండ్‌పై శ్రీలంక తరపున వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.[7] 2021 జూలైలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[8] 2021 జూలై 19న అసలంక భారత్‌పై తన తొలి వన్డే అర్ధశతకం సాధించాడు.[9] 2021 జూలై 25న శ్రీలంక తరపున భారత్‌పై టీ20 అరంగేట్రం క్రికెట్ ఆడాడు.[10]
2023 జూన్ 27న స్కాట్‌లాండ్‌పై, అసలంక తన 8వ వన్డే హాఫ్ సెంచరీని సాధించాడు. 65 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. శ్రీలంక 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.[11]
మూలాలు
[మార్చు]- ↑ "Galle Cricket Club v Sri Lanka Air Force Sports Club 2014-15". CricketArchive. Retrieved 2023-08-25.
- ↑ "Group D, SLC Twenty-20 Tournament at Colombo, Mar 1 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
- ↑ "Pakistan Under-19s in Sri Lanka 2015-16". CricketArchive. Retrieved 2023-08-25.
- ↑ "SL include Charana Nanayakkara in U-19 World Cup squad". ESPNCricinfo. Retrieved 2023-08-25.
- ↑ "Avishka, Oshada & Pradeep return to Sri Lanka squad". The Papare. 4 June 2021. Retrieved 2023-08-25.
- ↑ "Sri Lanka announces their T20I and ODI squads for England tour". Cricket Times. 5 June 2021. Retrieved 2023-08-25.
- ↑ "1st ODI, Chester-le-Street, Jun 29 2021, Sri Lanka tour of England". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
- ↑ "Bhanuka Rajapaksa picked for India ODIs, T20Is; Kumara, Rajitha return from injuries". ESPN Cricinfo. 16 July 2021. Retrieved 2023-08-25.
- ↑ "India vs Sri Lanka, 2nd ODI: Action via images". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-20. Retrieved 2023-08-25.
- ↑ "1st T20I (N), Colombo (RPS), Jul 25 2021, India tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
- ↑ "Sri Lanka vs Scotland Scorecard 2023 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-25.