గోల్కొండ వ్యాపారులు
స్వరూపం
గోల్కొండ వ్యాపారులు తెలుగు బ్రాహ్మణుల ఉప సమూహంలో ఒక్కటి. వీరూ ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలలో కనిపిస్తారు. వారు గ్రామాలలో కరణములుగా, గోల్కొండ కుతుబ్ షాహీలతో పాటు హైదరాబాద్ నిజాముల క్రింద ఇతర ఉన్నతాధికారులుగా పనిచేశారు.[1] వీరు వైష్ణవ మతం, మధ్వాచార్యుల ( కొంబత్తుల ) వారి ద్వైతసిద్ధాంతాన్ని అనుసరిస్తారు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Pandey, Alpana (2015-08-11). Medieval Andhra: A Socio-Historical Perspective (in ఇంగ్లీష్). Partridge Publishing. ISBN 978-1-4828-5017-8.
- ↑ "Brahmana Shakalu - బ్రాహ్మణ శాఖలు". నా ఇలాఖ (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-15. Retrieved 2022-06-15.
- ↑ Y. Subhashini Subrahmanyam (1975). Social Change in Village India:An Andhra Case Study. Prithvi Raj Publishers. p. 71.
The Madhwas or Golconda Vyapari Brahmins follow the teachings of their Guru Madhwachari who preached Dvaita in contrast to Sankaracharya's Advaita which believes that the Jivatma (soul of the individual) and Paramatma (cosmic soul) ...