ఖోన్సా ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఖోన్సా ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరప్ జిల్లా, అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1990: టి.ఎల్. రాజ్‌కుమార్, భారత జాతీయ కాంగ్రెస్[1]
- 1995: టి.ఎల్. రాజ్‌కుమార్, భారత జాతీయ కాంగ్రెస్[2]
- 1999: టి.ఎల్. రాజ్‌కుమార్, భారత జాతీయ కాంగ్రెస్[3]
- 2004: కమ్థోక్ లోవాంగ్, స్వతంత్ర[4]
- 2009: కమ్థోక్ లోవాంగ్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్[5]
- 2014: వాంగ్లం సావిన్, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్[6]
- 2019: వాంగ్లామ్ సావిన్, భారతీయ జనతా పార్టీ[7]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.