ఖైదీ కాళిదాసు
Jump to navigation
Jump to search
ఖైదీ కాళిదాసు (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి. సుబ్రమణ్యం |
నిర్మాణం | వి.ఎస్. నరసింహరెడ్డి |
చిత్రానువాదం | పి. సుబ్రమణ్యం |
తారాగణం | శోభన్ బాబు దీప |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | గొల్లపూడి మారుతీరావు |
ఛాయాగ్రహణం | పి. దేవరాజ్ |
కూర్పు | కె. బాలు |
నిర్మాణ సంస్థ | వై.ఎల్.ఎన్.పిక్చర్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 16, 1977 |
భాష | తెలుగు |
ఖైదీ కాళిదాసు 1977, సెప్టెంబరు 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. వై.ఎల్.ఎన్.పిక్చర్స్ పతాకంపై వి.ఎస్. నరసింహరెడ్డి నిర్మాణ సారథ్యంలో పి. సుబ్రమణ్యం దర్శకత్వంలో శోభన్ బాబు, దీప జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2][3]
నటవర్గం
[మార్చు]- శోభన్ బాబు (విజయ భాస్కర్/కాళిదాసు)
- దీప (సుజాత)
- చంద్రమోహన్ (రఘు)
- మోహన్ బాబు
- కైకాల సత్యనారాయణ (విశ్వనాథ్)
- యం. ప్రభాకర రెడ్డి (జగదీష్ చంద్ర ప్రసాద్)
- రోజారమణి
- జయమాలిని
- త్యాగరాజు
- మిక్కిలినేని
- రావి కొండలరావు
- ధూళిపాళ
- ఎం.పి. ప్రసాద్
- హరిబాబు
- పొట్టి ప్రసాద్
- కే.వి. చలం
- జయమోహన్
- రోహిణి
- మాలి
- మాధవి
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: పి. సుబ్రమణ్యం
- నిర్మాణం: వి.ఎస్. నరసింహరెడ్డి
- సంగీతం: కె. చక్రవర్తి
- సంభాషణలు: గొల్లపూడి మారుతీరావు
- ఛాయాగ్రహణం: పి. దేవరాజ్
- కూర్పు: కె. బాలు
- నిర్మాణ సంస్థ: వై.ఎల్.ఎన్.పిక్చర్స్
- కళ: బి.ఎన్. కృష్ణ
- నృత్యం: పి.ఎ. సలీం
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు. పాటలు గోపి రాశాడు.[4]
- ఎవ్వరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి - పి.సుశీల, ఎస్.పి.బాలు కోరస్
- వద్దురా చెప్పకుంటే సిగ్గురా గుట్టుగా దాచుకుంటే ముప్పురా - ఎస్.జానకి
- సై పోటీకొస్తే ఆటపాట కుస్తీ దోస్తీ ఏదైనా సైరా - ఎస్.జానకి, ఎస్.పి. బాలు
- హల్లో హల్లో ఓ తాతయ్య (సంతోషం) - పి.సుశీల, ఎస్.జానకి ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం
- హల్లో హల్లో ఓ తాతయ్య రావయ్యా నిన్నే ( విషాదం) - పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలు బృందం
మూలాలు
[మార్చు]- ↑ Cinestaan, Movies. "Khaidi Kalidasu Movie (1977)". www.cinestaan.com. Retrieved 16 August 2020.[permanent dead link]
- ↑ Moviebuff, Movies. "Khaidi Kalidasu". Moviebuff.com. Retrieved 16 August 2020.
- ↑ Indiancine.ma, Movies. "Khaidhi Kalidasu". www.indiancine.ma. Retrieved 16 August 2020.
- ↑ Cineradham, Songs. "Khaidi Kalidasu (1977)". www.cineradham.com. Retrieved 16 August 2020.[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఖైదీ కాళిదాసు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
వర్గాలు:
- All articles with dead external links
- 1977 తెలుగు సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- ధూళిపాళ నటించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- రోజారమణి నటించిన సినిమాలు