కేశోద్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కేశోద్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°18′0″N 70°15′0″E |
కేశోద్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జునాగఢ్ జిల్లా, పోర్‌బందర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలో కేశోద్ మండలం, మంగ్రోల్ మండలంలోని మితి, హంతర్‌పూర్, ఫుల్‌రామా, లంగడ్, ఓసా ఘేడ్, భత్రోత్, బగస్రా-ఘేడ్, ఘోడాదర్, శర్మ, సమర్ద, సంధా, సర్సాలి, థాలీ, మేఖాది, విరోల్, కంకణ, దివ్రానా, కాలేజ్, చంఖ్వా, అజక్, అంత్రోలి, దివాసా, బమన్వాడ, నాగిచన, దర్సాలి, చింగారియా, ఫరంగ్తా, జరియావాడ, సంగవాడ, షిల్, తలోద్ర, నందర్ఖి, చందవానా, కరమ్డి, గోరేజ్, మెనాంజ్, కంకస, లోహెజ్, రహీజ్, రూడల్‌పూర్, సుల్తాన్‌పూర్, భట్‌గామ్ గ్రామాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ |
1980 | దేవ్‌జీభాయ్ వనవి | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | పర్బత్ ధవాడ | భారత జాతీయ కాంగ్రెస్ |
1990 | హమీర్ భాయ్ ధులా | జనతాదళ్ |
1995 | బచ్చుభాయ్ సొందరవా | భారతీయ జనతా పార్టీ |
1998 | సమత్ రాథోడ్ | |
2002 | మాధభాయ్ బోరిచా | |
2007 | వందనా మక్వానా | |
2012[3] | అరవింద్ లడనీ | |
2017[4][5] | దేవభాయ్ మలం | |
2022[6][7] |
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కేశోద్
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | దేవభాయ్ మలం | 55802 | 36.09 |
కాంగ్రెస్ | హీరాభాయ్ జోత్వా | 51863 | 33.36 |
ఆప్ | రాంజీభాయ్ చూడాస్మా | 24497 | 15.84 |
స్వతంత్ర | అరవింద్ భాయ్ లడనీ | 19274 | 12.46 |
మెజారిటీ | 4208 | 2.73 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.