Jump to content

కె. మురళీధరన్

వికీపీడియా నుండి
కె. మురళీధరన్
కె. మురళీధరన్


విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
11 ఫిబ్రవరి 2004 – 14 మే 2004
ముందు కడవూరు శివదాసన్
తరువాత కడవూరు శివదాసన్

పదవీ కాలం
23 మే 2019 (2019-05-23) – 4 జూన్ 2024 (2024-06-04)
ముందు ముళ్లపల్లి రామచంద్రన్
తరువాత షఫీ పరంబిల్
నియోజకవర్గం వటకర
పదవీ కాలం
1999 – 2004
ముందు పి. శంకరన్
తరువాత ఎంపీ వీరేంద్ర కుమార్
నియోజకవర్గం కోజికోడ్
పదవీ కాలం
1989 – 1996
ముందు కేజీ ఆదియోడి
తరువాత ఎంపీ వీరేంద్ర కుమార్
నియోజకవర్గం కోజికోడ్

కేరళ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2011 (2011) – 2019 (2019)
తరువాత వీ.కే. ప్రశాంత్
నియోజకవర్గం వట్టియూర్కావు

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2001 (2001) – 2004 (2004)
ముందు తెన్నల బాలకృష్ణ పిళ్లై
తరువాత పిపి థంకచన్

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్
పదవీ కాలం
2018 (2018) – ప్రస్తుతం (ప్రస్తుతం)

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-14) 1957 మే 14 (వయసు 67)
త్రిసూర్, కేరళ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ప్రస్తుతం
(1980s–2005)
(2011–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు ఎన్‌సీపీ
(2005–2011)
తల్లిదండ్రులు
జీవిత భాగస్వామి జ్యోతి మురళీధరన్
సంతానం 2
పూర్వ విద్యార్థి
  • మార్ ఇవానియోస్ కాలేజ్, తిరువనంతపురం( బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ )
  • కేరళ లా అకాడమీ లా కాలేజీ, తిరువనంతపురం( బ్యాచిలర్ ఆఫ్ లాస్ )
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • న్యాయవాది
  • సామాజిక కార్యకర్త

కన్నోత్ మురళీధరన్ (జననం 14 మే 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన కోజికోడ్, వటకర నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, వట్టియూర్కావు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాడు.[2][3]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
ఎన్నికల అభ్యర్థి చరిత్ర
ఎన్నికల సంవత్సరం పార్టీ నియోజకవర్గం ప్రత్యర్థి ఫలితం మెజారిటీ
లోక్‌సభ 1989 ఐఎన్‌సీ కోజికోడ్ సీపీఐ(ఎం) EK ఇంబిచ్చి బావ గెలుపు 28,957
1991 ఐఎన్‌సీ కోజికోడ్ జేడీఎస్ ఎం.పీ. వీరేంద్ర కుమార్ గెలుపు 15,884
1996 ఐఎన్‌సీ కోజికోడ్ జేడీఎస్ ఎం.పీ. వీరేంద్ర కుమార్ ఓటమి 38,703
1998 ఐఎన్‌సీ త్రిసూర్ సిపిఐ వివి రాఘవన్ ఓటమి 18,409
1999 ఐఎన్‌సీ కోజికోడ్ జేడీఎస్ సీఎం ఇబ్రహీం గెలుపు 50,402
2009 ఎన్‌సీపీ వాయనాడ్ ఐఎన్‌సీ MI షానవాస్ ఓటమి 311,040
2019 ఐఎన్‌సీ వటకర సీపీఐ (ఎం) పి. జయరాజన్ గెలుపు 84,663
2024 ఐఎన్‌సీ త్రిసూర్ బీజేపీ సురేష్ గోపి ఓటమి 84,214[4][5]
కేరళ శాసనసభ 2004 (ఉప ఎన్నిక) ఐఎన్‌సీ వడక్కంచెరి సీపీఐ (ఎం) ఏసీ మొయిదీన్ ఓటమి 3,715
2006 డెమోక్రటిక్

ఇందిరా కాంగ్రెస్

కొడువల్లి సీపీఐ (ఎం) PTA రహీమ్ ఓటమి 7,506
2011 ఐఎన్‌సీ వట్టియూర్కావు స్వతంత్ర చెరియన్ ఫిలిప్ గెలుపు 16,167
2016 ఐఎన్‌సీ వట్టియూర్కావు బీజేపీ కుమ్మనం రాజశేఖరన్ గెలుపు 7,622
2021 ఐఎన్‌సీ నెమోమ్ సీపీఐ (ఎం) వి. శివన్‌కుట్టి ఓటమి 19,313

మూలాలు

[మార్చు]
  1. "13th Lok Sabha: Member Profiles". Archived from the original on 3 జూలై 2011. Retrieved 29 డిసెంబరు 2009.
  2. "Kerala Government: Council of Ministers (Cabinet) 2001-2006".
  3. TV9 Bharatvarsh (4 June 2024). "K Muraleedharan INC Candidate Election Result: केरल K Muraleedharan Thrissur लोकसभा चुनाव 2024 परिणाम". Retrieved 30 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Thrissur". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  5. The New Indian Express (5 June 2024). "Stung by defeat, Muraleedharan to take a break from politics" (in ఇంగ్లీష్). Retrieved 30 July 2024.