కాలడి
?కాలడి కేరళ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 10°09′58″N 76°26′20″E / 10.1661°N 76.4389°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా 5:30) |
జిల్లా (లు) | ఎర్నాకుళం జిల్లా |
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
కాలడి (మళయాలం: കാലടി) కేరళ రాష్ట్రంలో పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలోని పల్లెటూరు. ఇక్కడే శ్రీ ఆది శంకరాచార్యుడు (Adi Sankara) జన్మించాడు. ఇదొక హిందూ పుణ్యక్షేత్రము. కేరళలో ఎర్నాకులం జిల్లా లోగురువాయూర్ కు 75 కిలోమీటర్ల దూరం లో కాలడి గ్రామం ఉంది .ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం .ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు .అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు .పరమ విశిష్టమైన కాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదా మాత అంగీకారం తో అధిరోహించి జగద్గురువు లని పించుకొన్నారు .ఆ మహాను భావుడే లేక పోతే చైనా ,పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్న భారత దేశ ప్రజలు ధర్మానికి దూరమై పోయి ఉండేవారు ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది కాలడి గ్రామం .ఈ గ్రామాన్ని గుర్తు పట్టటం మొదట పెద్ద సమస్య గా మారింది. అప్పుడు శృంగేరి పీఠం వారు మహా పండితుడు చారిత్రిక పరిశోధకుడుశంకరుల జీవితం పై అధారిటీ అయిన శ్రీ నడుకావేరి శ్రీనివాస శాస్త్రి గారిని కాలడికి పంపారు .అసలు ఆది శంకరుల జన్మ స్థలాన్ని అన్ని ఆధారాలతో తేల్చమనిపంపారు . ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలనా ,పరిశోధనా చేసి కైఫీయత్తులను తిరగేసి ఇప్పుడు శ్రీ శంకరులదేవాలయం కట్టబడిన ప్రదేశమే అసలైన ఆది శంకరుల జన్మ క్షేత్రం అని నిర్ధారించి రుజువులతో సహా తెలియ జేశారు .అప్పుడు ఈ ప్రదేశం అంతా ‘’కపిల్లి మన ‘’అనే ఆయన స్వాధీనం లో ఉండేది .ఈ విషయాన్ని శృంగేరి వారు తిరువాన్కూర్ మహా రాజా వారికి తెలియ జేశారు ఆ స్థలాన్ని తమకు ఇస్తే అక్కడ శంకర ఆలయం నిర్మించి స్మ్రుతి చిహ్నం గా తీర్చి దిద్దుతామని చెప్పారు .మహా రాజు మహాదానందం పొంది’’ కపిల్ల మ’న’’ నుంచి 1906లో ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకి శృంగేరి పీఠానికి అప్పగించాడు . శృంగేరి మఠం ఇక్కడ 1910లో శ్రీ ఆది శంకరుల ఆలయాన్ని నిర్మించింది .అదే కాలడి ఆవిర్భావ సంవత్సరం గా భావించారు .సరిగ్గా వంద ఏళ్ళకు 2010లో కాలడి శత వత్సర ఉత్సవాలను పీఠం ఘనం గా నిర్వ హించింది ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని పీఠం నిర్మించి ప్రచారం లోకి తెచ్చింది .లేక పోతే కాలడి అలాగే చరిత్ర గర్భం లో కలిసి పోయి ఉండేదేమో ?
దేవాలయాలు, ఆధ్యాత్మిక నిర్మాణాలు
[మార్చు]శంకర దేవాలయం
[మార్చు]Adi Shankara was born in Kalady as the only son of Sivaguru and Aryamba, a Namboothiri couple. Shankara's shrine at Kalady, run by the Sringeri Mutt, is a large, partly open structure situated on the northern bank of the river Periyar, or Purna. There are two major shrines in the temple; one is dedicated to Sri Sankaracharya and the other to Goddess Saradamba, the main deity of Sringeri. The samadhi of Sri Sankara's mother, Aryamba, is also located here. A small shrine to Vinayaka, or Ganapati, is the scene of evening prayers, chanted to the rhythmic ringing of cymbals. The worship in these temples is done by Tamil or Kannada Smartha Brahmins, and not by Nampoothiris.
రామకృష్ణ అద్వైతాశ్రమం
[మార్చు]The Ramakrishna Advaita Ashram has a spacious prayer hall and a shrine modeled on the Sri Ramakrishna temple at Belur Math. The Ashram also runs a school (Brahmanandodayam), a charitable dispensary, and a library.
ఆది శంకర కీర్తిస్తంభ మండపం
[మార్చు]శ్రీ ఆది శంకర కీర్తి స్థంబ మండపం కంచీ కామకోటి మఠం నిర్మించిన ఎనిమిది అంతస్తుల స్మారకం. స్మారక ప్రవేశ ద్వారం, రెండు ఏనుగు విగ్రహాలకు కాపలాగా ఉంది, పాడుకా మండపం వైపు వెళుతుంది. రెండు వెండి గుబ్బలు గురువు యొక్క 'పాడుకాస్' లేదా చెక్క చెప్పులను సూచిస్తాయి. స్మారక గోడ యొక్క గోడలు ఆది శంకరాచార్యుల కథను చెప్పే ఫ్రేమ్డ్ రిలీఫ్ పెయింటింగ్స్. గణపతి, ఆది శంకర,, అనేక పెద్ద విగ్రహాలు కూడా ఈ స్మారక చిహ్నంలో ఉన్నాయి. కలాడిలోని ఆది శంకర మందిరాలు మతం, కులం తో సంబంధం లేకుండా యాత్రికులందరికీ తెరిచి ఉన్నాయి. సందర్శకులు శంకర ఆచార్య జీవితాన్ని పైకి ఎక్కినప్పుడు సమీక్షించవచ్చు.
శ్రీకృష్ణ దేవాలయం
[మార్చు]To the west of the Sringeri Mutt temple complex is a temple dedicated to Sri Krishna. This temple is known as the ancestral deity of Sree Sankara Acharya. It is mentioned as the Kula deva (ancestral deity) in verse 243 of Prabodha Sudhakaram of Sree Sankara Acharya. The temple is under Kalady Devasthanam, in trusteeship of two Namboothiri families who had close associations with the life of Sankara. It is also the only surviving structure from the time of Sankara. The worship in this temple is also conducted by Namboothiris, unlike in Shankara.[1]
మాణిక్యమంగళం కాత్యాయిని దేవాలయం
[మార్చు]కాలడికి ఒక కిలో మీటర్ దూరం లో మాణిక్య మంగళం లో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది .ఇది దుర్గా మాత ఆలయం .ఇక్కడే శంకరుల బాల్యం లో తండ్రి శివ శర్మ ఏదో పని మీద వెడుతూ కొడుకు కు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి రమ్మని పంపాడు .అలానే బాల శంకరుడు అమ్మవారి ముందు పాల చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మ వారు తాగక పోయే సరికి ఏడుపు లంకించుకొన్నాడు అప్పుడు అమ్మ వారు ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది .ఈ అమ్మ వారి గురించే తరువాత ‘’సౌందర్య లహరి’’ రాశారు శంకరాచార్య
మట్టూరు తిరువెల్లమన్ తుల్లి శివాలయం
[మార్చు]కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూర్ తిరు వేలు మాన్ శివ దేవాలయం’’ ఉంది. దీన్నిశంకరుల తండ్రి శివ శర్మ ప్రతిస్టించాడు .ముసలి తనం లో శంకరుని తలి దండ్రులు ఇంత దూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించారు .అప్పుడు కల లో కన్పించి ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’ను అనుసరించి వెడితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు .అలానే రోజూ చేసేవారు .అందుకే ఈ గుడికి ‘’తిరువెల్ల మాన్ మల్లి ‘’అనే పేరొచ్చింది .అంటే ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’అని అర్ధం .
నయతోడు శంకరనారాయణ దేవాలయం
[మార్చు]నయ తోడూ శంకర నారాయణ దేవాలయం కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ఉంది .ఇది అద్వైత అర్చనకు గొప్ప స్థానం గా ప్రసిద్ధమైంది .ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివుని లో కలిసి పోయి శివ కేశవులకు భేదం లేదని నిరూపించినగొప్ప క్షేత్రం ఇది. అందుకే ముందు శివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన నిర్వహిస్తారు
తెక్కె మధోం
[మార్చు]Thekke Madhom is just adjacent to Sri Krishna Temple. It was founded by Sree Sankara Acharya at Trichur.
To pay respect to Sree Sankara Acharya, this Mutt was given special Archana rights at Sri Krishna Temple, the temple of the ancestral deity of Sankara, in 825 CE. To facilitate this leasehold property (Kana Pattam), lands were provided by Kalady Devaswom. This Mutt was given kingship rights in Kalady in 1730, thus marking the area of Sankara Sanketham. This was the only Mutt of Sree Sankara tradition for centuries that respected Kalady and sanctified it.
In modern times, the area is leased by the Sree Sringeri Mutt, which also runs a Vedic school there.
ఆర్యదేవి సమాధి మండపం
[మార్చు]Aryadevi Samadhi Mandapam is dedicated to Aryadevi, the mother of Sree Sankara Acharya, as the place of her cremation. Sree Sankara performed the cremation of his mother after her death. He was assisted by two of the ten Namboothiri families of Kalady. One family, Kappilly Mana, honoured the location with daily lamps for centuries.It was noticing the daily lamp Sree Nadukaveri Sreenivasa Sastrikal- special envoy of Sree Sringeri Mutt identified and accepted Kalady as birth Place of Sankara Acharya in 1905 .The Travancore Highness acquired the whole area from Kappilly Mana in the AD 1905, and handed it over to the Sree Sringeri Mutt, which now maintains the Mandap.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-13. Retrieved 2020-01-07.