Jump to content

కమల మందిరం

అక్షాంశ రేఖాంశాలు: 28°33′12″N 77°15′31″E / 28.553325°N 77.258600°E / 28.553325; 77.258600
వికీపీడియా నుండి
కమల మందిరం
బహాయి ప్రార్ధనా మందిరం
కమల మందిరం, చీకటి పడిన తర్వాత ప్రకాశిస్తూ
కమల మందిరం is located in ఢిల్లీ
కమల మందిరం
ఢిల్లీ నందు స్థానము
సాధారణ సమాచారం
రకంప్రార్ధనా మందిరం
నిర్మాణ శైలిభావ వ్యక్తీకరణ
ప్రదేశంకొత్త ఢిల్లీ, భారతదేశం
భౌగోళికాంశాలు28°33′12″N 77°15′31″E / 28.553325°N 77.258600°E / 28.553325; 77.258600
పూర్తి చేయబడినది13 నవంబర్ 1986
ప్రారంభం24 డిసెంబర్ 1986
ఎత్తు34.27మీటర్లు
సాంకేతిక విషయములు
నిర్మాణ వ్యవస్థకాంక్రీట్ ఫ్రేమ్, ప్రీకాస్ట్ కాంక్రీట్ రిబ్బెడ్ పైకప్పు
వ్యాసం70మీటర్లు
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిఫారిబోర్జ్ సహ్బ
నిర్మాణ ఇంజనీర్ఫ్లింట్ & నీల్
ఇతర విషయములు
సీటింగు సామర్థ్యం1,300

కమల మందిరం భారతదేశంలోని కొత్త ఢిల్లీలో ఉన్న ఒక బహాయి ప్రార్ధనా మందిరం, ఇది 1986లో పూర్తయింది. దీని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందింది, ఇది భారత ఉపఖండంలో మదర్ టెంపుల్ గా సేవలందిస్తోంది, నగరంలో ఇది ఒక ప్రముఖ ఆకర్షణ అయ్యింది. కమల మందిరం అనేక నిర్మాణ అవార్డులు గెలుచుకుంది, వార్తాపత్రికలలో, మేగజైన్ లలో విశేష వ్యాసంగా అనేకసార్లు ప్రచురించబడింది.[1]

మూలాలు

[మార్చు]
  1. Bahá'í Houses of Worship, India Archived 2016-05-07 at the Wayback Machine The Lotus of Bahapur