Jump to content

ఓ మై ఫ్రెండ్

వికీపీడియా నుండి
ఓ మై ఫ్రెండ్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం వేణు శ్రీరామ్‌
నిర్మాణం దిల్ రాజు
కథ వేణు శ్రీరామ్‌
చిత్రానువాదం వేణు శ్రీరామ్‌
తారాగణం సిద్దార్థ్
శ్రుతి హాసన్
నవదీప్
హన్సికా మోట్వాని
తనికెళ్ళ భరణి
ఆలీ (నటుడు)
బ్రహ్మానందం
సంగీతం రాహుల్ రాజ్
సంభాషణలు వేణు శ్రీరామ్‌
ఛాయాగ్రహణం విజయ్ కే చక్రవర్తి
కూర్పు మార్తాండ్ కే వెంకటెష్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
విడుదల తేదీ 11 నవంబర్ 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఓ మై ఫ్రెండ్ 2011లో విడుదలైన తెలుగు చిత్రం.[1]

సినిమా ప్రారంభంలో చందూ సిద్ధార్థ్ సిరీ శృతి హాసన్ చిన్న నాటి స్నేహితులు. చందూని ఫాల్తుస్ అని సిరిని కిల్లర్ అని ముద్దు పేర్లతో పిల్చుకుంటూ ఉంటారు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. వారితో పాటే వారి స్నేహం కూడా పెరుగుతూ వస్తుంది. చందూని ఎం.బి.ఎ. చేయడానికి ముంబై పంపిస్తే, సంగీతం బ్నేర్చుకొని తిరిగిరావడం తన తండ్రికి కోపాన్ని తెప్పిస్తుంది. అయితే సిరి చందూ తండ్రిని ఒప్పిస్తుంది. చందూ కెరీర్ బాధ్యతే అంటుంది. ఒక మ్యూజిక్ ఆడిషన్ కి వెళ్తారు కాని అక్కడ ఒక బాండ్లోని అబ్బాయిలతో గొడవ పెట్టుకున్నందుకు ఆడిషన్ జరుగాకుండానే వచ్చేస్తారు. ఈ లోపు సిరి ఉదయ్ నవదీప్తో ప్రేమలో పడుతుంది. అతను యు.యస్.లో ఉంటాడు. ఈ లోపు వారి కాలేజీ ఫ్రెండ్ రితు శర్మ హన్సిక మోత్వాని పరిచయం అవుతుంది. చందూ ఆమెతో ప్రేమలో పడతాడు. చందూ అప్పటినుంచి రితూని ఇంప్రెస్స్ చేస్కోవడానికి టైం మొత్తం కేటాయించడంతో సిరికి తనని దూరం పెడుతున్నాదేమో అని అపోహ పడుతుంది. అందుకని చెన్నైలో ఒక డాన్సింగ్ స్చూల్లో చేరడానికి సిద్దపడుతుంది. వెళ్ళి పోతుండగా చందూ వచ్చి సారి చెప్పి వేల్లోద్దని బ్రతిమాలుతాడు, ఇంతలో ఉదయ్ కూడా ఇండియా వస్తున్నాడని తెలిసి వెళ్ళే ప్రయత్నం విరమించుకుంటుంది సిరి.

చందూ ఎయిర్టెల్ మ్యూజిక్ కాంపిటీషన్ కి కొచ్చి వేల్లాలనుకుంటాడు. రితు, ఉదయ్, సిరి కూడా అతనితో పాటు కొచ్చి వస్తారు. అందరూ అక్కడ ఒక హోటల్లో ఉంటారు. అక్కడే క్లారిటీ కన్నా రావు ఆలీ సర్వెంటు. ఆలీతొ వీళ్లు బాగా పరిహసము చేస్తారు. తరువాత సిదార్ద్ కాంపిటెషన్ లో విజయం సాదిస్తాడు, సిద్దార్థ్ వాళ్ళ నాన పేపర్ లో చూసిన తరువాత సంతొషీస్తాడు అది కూడా వేరే అతను పక్కింటి అతను చెప్తే తెలుస్తుంది. కాని దానిని సిద్దార్ద్ తండ్రి మనస్ఫూర్తిగ సంతొషించలేకపొతాడు కారణం సిద్దర్థ్ ని వాళ్ల నాన్న ప్రొత్సహించరు. తరువత సిద్దార్థ్ మంచి సంగీత దర్శకుడు అవుతాడు, కాని అంతకు ముందు సిద్దార్థ్ శ్రుతిహసన్ ఒక పెద్ద సందేహములో పడతారు కారణం నవదీప్, శ్రుతిహసన్ మద్య వాగ్వదం జరుగుతుంది. ఎందుకంటే నవడీప్ కి సిద్దార్థ్, సృతిహాసన్ కలిసి వుండటం ఇష్టం లేదు ఎందుకంటే సిద్దార్థ్, సృతిహాసన్ ని ప్రేమికులు అనుకుంటాడు. ఎందుకంటే నవడీప్ కి సిద్దార్థ్, సృతిహాసన్ కలిసి వుండటం ఇష్టం లేదు ఎందుకంటే సిద్దార్థ్, సృతిహాసన్ ని ప్రేమికులు అనుకుంటాడు.అల వాళ్ళ ఇద్దరి మద్యన గొడవ జరుగుతుంది నవదీప్ వాళ్ళని అడుగతడు మీరు ఇద్దరు లైఫ్ లో కలవకూడదని చివరికి వాళ్ళ ఇద్దరు విడిపోతారు సిద్దార్థ్ మరుయు సృతిహాసన్ తల్లిదండులు వాళ్ళని పెళ్ళి చేసుకోమని చెప్తారు ఐన వాళ్ళు వినరు, మా ఇద్దరిది మంచి స్నేహం అని చెప్తారు. కానీ అది నవదీప్ కి నచ్చదు . చివరికి సిద్దార్థ్, సృతిహాసన్ విడిపోతారు చివరికి సిద్దార్థ్ మంచి సంగిత దర్శకుడు అవుతాడు. అప్పుడు నవదీప్ వాళ్ళ స్నేహాన్ని అర్ధం చేసుకొని సమాజానికి ఒక సందేశం ఇస్తాడు నేను కూడా అందరిలాగానే ఆలోచించాను, కానీ నాకు పుట్టిన మా బిడ్డ అల అలోచిన్చాకుడదని నిన్ను పిలిచాను . మల్లి నా భార్యకి నేను తన స్నేహితున్ని భాహుమతిగా ఇస్తున్నాను అని సందేశం చెప్తాడు.చివరికి ఈ సినిమా జీవిత కలం స్నేహం అనేది అబ్బాయికి అబ్బాయికి లేక అమ్మాయికి అమ్మాయికి మాత్రమే సంబంధించినది కాదు. జీవిత స్నేహం అనేది అమ్మాయి అబ్బాయి కూడా చేయ్యోచు అనే సందేసం ఇస్తుంది.

నటవర్గం

[మార్చు]

సంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Oh My Friend". ఐడిల్ బ్రెయిన్. Retrieved 2016-02-19.