ఏర్చూరి సింగన
స్వరూపం
ఏర్చూరి సింగన సా.శ.1450-1500[1]
సింగన భాగవతంలోని షష్ఠమ స్కంద రచయిత
జననం
[మార్చు]సింగన నల్లగొండ జిల్లా ఏర్చూరులో జన్మించాడు.
రచనలు
[మార్చు]భాగవతం[2] లోని షష్టమస్కంధం
అజామిళోపాఖ్యానం
మూలాలు
[మార్చు]- ↑ ’ముంగిలి’ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. తెలుగు అకాడమి: తెలుగు అకాడమి. 2016. p. 638. ISBN 9788181803092.
- ↑ "Goodreads". Goodreads. Retrieved 2022-02-13.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |