Jump to content

ఆనంద్‌బాగ్

అక్షాంశ రేఖాంశాలు: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E / 17.44833; 78.52917
వికీపీడియా నుండి
ఆనంద్‌బాగ్
సమీపప్రాంతం
ఆనంద్‌బాగ్ is located in Telangana
ఆనంద్‌బాగ్
ఆనంద్‌బాగ్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
ఆనంద్‌బాగ్ is located in India
ఆనంద్‌బాగ్
ఆనంద్‌బాగ్
ఆనంద్‌బాగ్ (India)
Coordinates: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E / 17.44833; 78.52917
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
నగరంహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC 5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500047
Vehicle registrationటిఎస్-08
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఆనంద్‌బాగ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని మల్కాజ్‌గిరి శివారు ప్రాంతం.[1] ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జిల్లాలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 139గా ఉంది.[2]

పద వివరణ

[మార్చు]

ఆనంద్, బాగ్ అనే రెండు పదాలతో ఆనంద్‌బాగ్ అనే పేరు వచ్చింది. ఉర్దూ భాషలో 'ఆనంద్' అంటే జాయ్ అని, 'బాగ్' అంటే గార్డెన్ అని అర్థం.

ప్రాంతం

[మార్చు]

ఆనంద్‌బాగ్‌ను తూర్పు ఆనంద్‌బాగ్, పశ్చిమ ఆనంద్‌బాగ్ అని రెండు భాగాలుగా విభజించారు.[3] తూర్పు ఆనంద్‌బాగ్‌లో నివాసగృహాలు ఉండగా, పశ్చిమ ఆనంద్‌బాగ్‌లో అనేక వాణిజ్య సంస్థలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో సఫిల్‌గూడ, వినాయకనగర్, నేరెడ్‌మెట్‌, మౌలాలీ, ఇక్రిసాట్ ఎన్‌క్లేవ్, విష్ణుపురి కాలనీ, శ్రీ కృష్ణ నగర్, ఎ.ఎన్.రావ్ నగర్, విమలదేవి నగర్ కాలనీ ఉన్నాయి.[4]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్‌బాగ్‌ నుండి సికింద్రాబాద్, ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు వరకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో సఫిల్‌గూడ రైల్వే స్టేషను, మెట్టుగూడ మెట్రో స్టేషను ఉన్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. Feb 13, Nabinder Bommala; 2020; Ist, 04:52. "Land acquisition process for Anandbagh RuB completed, project to be ready by July". The Times of India. Retrieved 2021-01-14. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-14.
  3. Vadlamudi, Swathi (2019-09-25). "A repeat ordeal for East Anandbagh residents". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-14.
  4. 4.0 4.1 "Anandbagh, Malkajgiri, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-14.