అలీ రెజా (నటుడు)
స్వరూపం
అలీ రెజా | |
---|---|
జననం | హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం | 1985 మే 24
వృత్తి | మోడల్ & నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మాసుమ |
అలీ రెజా ఒక భారతీయ మోడల్, తెలుగు సినీ నటుడు. ఆయన 2019 లో బిగ్ బాస్ (తెలుగు సీజన్ 3) రియాలిటీ షోలో పాల్గొన్నాడు.[1][2]
విద్యాభ్యాసం
[మార్చు]అలీ రెజా హైదరాబాద్ లోని సెయింట్ జాన్ చర్చి హై స్కూల్ & సెయింట్ జాన్స్ కాలేజ్ లో తన చదువును పూర్తి చేశాడు. అలీ రెజా సినిమాల్లోకి రాక ముందు దుబాయ్ లో పనిచేశాడు. సికింద్రాబాద్, మారెడ్ పల్లి లోని హోటల్ రాంసేర్ వారి పూర్వికులది, ప్రస్తుతం ఆయన దాని నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు.
సినీ ప్రస్థానం
[మార్చు]అలీ రెజా 2008లో హిందీ చిత్రం 'ముఖ్బీర్' ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 2010 లో 'పసుపు కుంకుమ' టీవీ సీరియల్ ద్వారా తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆయన 2014లో అమృతం చందమామలో సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి వచ్చాడు.[3][4][5] [6][7][8][9]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2008 | ముఖ్బీర్ | కోడిపందం కాసే వాడిగా | హిందీ సినిమా | |
2014 | అమృతం చందమామలో | సమీర్ | ||
2015 | గాయకుడు | సిద్దాన్ష్ | [10] | |
2016 | ధృవ | రణవీర్ IPS | ||
2017 | సినీ మహల్ | మురళీ కృష్ణ ప్రతాబ్ "కిట్టు" | ||
నా రూటీ వేరు | రామ్ | |||
2019 | హైదరాబాద్ నవాబ్స్ 2 | మున్నా | హిందీ సినిమా | |
2020 | మెట్రో కథలు | వరుణ్ | ||
2021 | వైల్డ్ డాగ్ | అధికారి అలీ రెజా | [11] | |
2023 | రంగ మార్తాండ | సిద్దార్థ్ "సిద్దు" | [12] | |
సీఎస్ఐ సనాతన్ | ఇన్స్పెక్టర్ రుద్ర | [13] | ||
గ్రే: ది స్పై హూ లవ్డ్ మి | అధికారి నాయక్ | [14] | ||
బ్రో | వేణుగోపాల్, మధనగోపాల్ | ద్విపాత్రాభినయం | [15] | |
నారాయణ & కో | ||||
మామా మశ్చీంద్ర | ||||
రోరి | చిత్రీకరణ | [16] | ||
దిల్ వాలా | ప్రకటించారు | [17] | ||
2024 | మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా | |||
రామ్ ఎన్ఆర్ఐ | [18] |
వెబ్ సిరీస్
[మార్చు]- ఎక్స్పైరీ డేట్ (2020)
- వధువు (2023)
సీరియళ్ళు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss Telugu 3: Actor Ali Reza gets evicted". 9 September 2019.
- ↑ సాక్షి, హోం » సినిమా (11 November 2020). "హిందీ బిగ్‌బాస్ విన్నర్‌తో అలీ రెజా". Sakshi. Archived from the original on 11 నవంబరు 2020. Retrieved 14 April 2021.
- ↑ "Pasupu Kumkuma changed my life, Ali Reza says". The Times of India.
- ↑ "Ali Reza teams up with Muddha Manadaram's cast". The Times of India.
- ↑ "Spotted : Ali Reza and Pallavi on the sets of Pasupu Kumkuma". The Times of India.
- ↑ "Ali Reza is excited about Gayakudu". The Times of India.
- ↑ "Ali Reza turns hero with Gayakudu". The Times of India.
- ↑ "A R Rahman launches the audio of Gayakudu". The Times of India.
- ↑ "Ali Reza-Gayakudu Movie Press Meet". Archived from the original on 2017-09-09. Retrieved 2021-04-14.
- ↑ "Cine Mahal first look launch - Telugu cinema news". www.idlebrain.com.
- ↑ Janani K. (August 29, 2020). "Nagarjuna turns 61: Wild Dog team unveils new poster on actor's birthday". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-08-29.
- ↑ Krishna (2019-11-28). "అలీ రెజాకి బిగ్ ఛాన్స్" [Ali Reza's Big Chance]. www.hmtvlive.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-29.
- ↑ "Csi Sanatan - Official Teaser | Telugu Movie News - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-11-14.
- ↑ "'Grey': Urvashi Rai to play a journalist in Arvind Krishna and Ali Reza starrer - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-11-14.
- ↑ "Pawan Kalyan-Sai Dharam Tej Bro First Lyrical Markandeya Out". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-07-25.
- ↑ "'Rory' teaser: Charan Rory's film promises to be an intriguing romantic action entertainer - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-11-14.
- ↑ admin (2022-08-12). "Dilwala Movie Launch Stills" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-11-14.
- ↑ The Times of India (1 April 2016). "Check out the latest poster of Ali Reza's upcoming film Ram NRI". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.