అరియానా గ్రీన్బ్లాట్
స్వరూపం
అరియానా గ్రీన్బ్లాట్ | |
---|---|
జననం | [1][2] | 2007 ఆగస్టు 27
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
అరియానా గ్రీన్బ్లాట్ (ఆంగ్లం Ariana Greenblatt; 2007 ఆగస్టు 27) అమెరికన్ నటి. ఆమె డిస్నీ ఛానల్ కామెడీ టెలివిజన్ సిరీస్ స్టక్ ఇన్ ది మిడిల్ (2016–2018)లో డాఫ్నే పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆమె హిట్ చిత్రం బార్బీ (2023)లో సాషాగా కూడా నటించింది. ఇది ఆమెకు ఉత్తమ యువ నటిగా 2024 క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్ను తెచ్చిపెట్టింది.
ఆమె ఎ బాడ్ మామ్స్ క్రిస్మస్ (2017), ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ (2018), ఇన్ ది హైట్స్ (2021) చిత్రాలలో కూడా నటించింది. 2023లో, ఆమె బార్బీతో పాటు సైన్స్-ఫిక్షన్ చిత్రం 65లో సహనటిగా చేసింది. టెలివిజన్ ధారావాహిక అహ్సోకా(Ahsoka)లో యువ అహ్సోకా తనో పాత్రపోషించింది.
మూలాలు
[మార్చు]- ↑ Ariana Greenblatt [@ArianaG] (August 26, 2020). "Happy Birthday @dylanobrien my fellow Virgo, I cant believe we both made it to 13, you today and me tomorrow🌸I'm not sure the world is ready for us in #LoveAndMonsters but I do know it's needed desperately 🦋 Love ya and hope your smiling having a great day✨ 🤙🏽🌷❤️🐇🐕🦂🐜🐍🦀" (Tweet). Archived from the original on July 21, 2023 – via Twitter.
- ↑ Ariana Greenblatt [@ArianaG] (August 27, 2021). "i'm 14 today😭😭☺️☺️" (Tweet). Archived from the original on August 28, 2021 – via Twitter.