అనుబంధం (సినిమా)
Jump to navigation
Jump to search
అనుబంధం (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
నిర్మాణం | ఎన్. ఆర్. అనూరాధాదేవి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, సుజాత, కొంగర జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, తులసి, కార్తీక్ |
సంగీతం | కె.చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
విడుదల తేదీ | 30 మార్చి,1984 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అనుబంధం లక్ష్మీ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్.ఆర్.అనూరాధాదేవి నిర్మించిన తెలుగు చలనచిత్రం. ఈ సినిమా 1984, మార్చి 30 విడుదలయ్యింది.
నటీనటులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు
- రాధిక
- సుజాత
- కొంగర జగ్గయ్య
- ప్రభాకరరెడ్డి
- తులసి
- కార్తీక్
- నగేష్
- అల్లు రామలింగయ్య
- మమత
- నిర్మల
- రామదాసు
- ప్రతాప్
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.కోదండరామమూర్తి
- మాటలు: సత్యానంద్
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: నవకాంత్
- కళ: భాస్కరరాజు
- కూర్పు: కె.వెంకటేశ్వరరావు
- నిర్మాత: ఎన్.ఆర్.అనూరాధాదేవి
పాటలు
[మార్చు]చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఈ సినిమా పాటలు రికార్డ్ అయ్యాయి.[1]
క్ర.సం | పాట | గాయకులు | పాట రచయిత |
---|---|---|---|
1 | ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఆత్రేయ |
2 | జిం జిం తారరే జిం జిం తారరే చలిగాలి సాయంత్రం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
వేటూరి సుందరరామమూర్తి |
3 | ప్రతిరేయి రావాలా తొలిరేయి కావాలా సన్నజాజి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
వేటూరి |
3 | మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన వెన్నెలోచ్చి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
ఆత్రేయ |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అనుబంధం - 1984". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 1 February 2020.