అనుకోని అతిథి
స్వరూపం
అనుకోని అతిథి | |
---|---|
దర్శకత్వం | వివేక్ |
స్క్రీన్ ప్లే | పి.ఎఫ్.మాథ్యూస్ |
కథ | వివేక్ |
నిర్మాత | అన్నపురెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్ |
తారాగణం | ఫహాద్ ఫాజిల్ సాయి పల్లవి |
ఛాయాగ్రహణం | అను మోతేదత్ |
కూర్పు | అయూబ్ ఖాన్ |
సంగీతం | పిఎస్ జయహరి (పాటలు) జిబ్రాన్ (బ్యాగ్రౌండ్ స్కోర్) |
నిర్మాణ సంస్థ | ఇంట్రోపీ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 12 ఏప్రిల్ 2019 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అనుకోని అతిధి 2019లో మలయాళంలో ‘అథిరన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని 2021 తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమా. ఈ 2021, మే 28 నుంచి ఆహా ఓటీటీలో విడుదలైంది.[1][2][3]
నటీనటులు
[మార్చు]- ఫహాద్ ఫాజిల్ - మానేకుల కిషోర్ నందా
- సాయి పల్లవి - నిత్య [4]
- ప్రకాష్ రాజ్
- అతుల్ కులకర్ణి - డాక్టర్ బెంజిమన్
- రెంజి ఫణిక్కర్
- లియోనా లిషాయ్
- శాంతికృష్ణ
- లీనా
- సుదేవ్ నాయర్
- సురభి లక్ష్మి
- నందు
- విజయ్ మీనన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం: వివేక్
- నిర్మాత: అన్నపురెడ్డి కృష్ణ కుమార్,[5] గోవింద రవి కుమార్
- స్క్రీన్ ప్లే: పి.ఎఫ్.మాథ్యూస్
- కథ: వివేక్
- ఛాయాగ్రహణం: అను మోతేదత్
- కూర్పు: అయూబ్ ఖాన్
- మాటలు: ఎం. రాజశేఖర్ రెడ్డి
- పాటలు: చరణ్ అర్జున్, పమిడికాల్వ మధు
- స్టిల్స్:లో గోపాలకృష్ణన్
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (22 మే 2021). "సైకలాజికల్ థ్రిల్లర్ "అనుకోని అతిథి" టీజర్". NTV. Archived from the original on 22 మే 2021. Retrieved 22 మే 2021.
- ↑ Eenadu (28 మే 2021). "Anukoni Athidhi review: రివ్యూ: అనుకోని అతిథి - anukoni athidhi telugu movie review". www.eenadu.net. Archived from the original on 28 మే 2021. Retrieved 28 మే 2021.
- ↑ TV9 Telugu, TV9 (9 అక్టోబరు 2019). "Sai Pallavi Anukoni Athidi:'అనుకోని అతిధి'గా హైబ్రిడ్ పిల్ల! - Sai Pallavi Upcoming Movie Anukoni Athidi Title Poster Unveiled". TV9 Telugu. Archived from the original on 22 మే 2021. Retrieved 22 మే 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (26 మే 2021). "Producer Annamreddy : సినిమా విడుదలకు ముందే.. నిర్మాత అన్నంరెడ్డి కన్నుమూత | Annamreddy Krishna Kumar passed away today morning at vizag". 10TV (in telugu). Archived from the original on 26 మే 2021. Retrieved 26 మే 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)