అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం
స్వరూపం
అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | ఇందుక్కి జిల్లా, కేరళ |
Area | 7.5 కి.మీ2 (2.9 చ. మై.) |
Established | నవంబర్ 21, 2003 |
అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా పశ్చిమ కనుమల వెంట ఉంటుంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనం 2003 నవంబరు 21 న స్థాపించారు. ఇది సుమారు 7.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంటుంది. ఇందులో మన్నవన్ షోలా, ఇడివారా షోలా, పుల్లార్డి షోలాలతో కలిపి ఉంటుంది.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనాన్ని మాతికేట్టన్ షోలా జాతీయ ఉద్యానవనం, ఎరవికులం జాతీయ ఉద్యానవనం, పంబడం షోలా జాతీయ ఉద్యానవనం, చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం, కురింజిమల అభయారణ్యం కలిసి నిర్వహిస్తున్నాయి. ఎరావికులం జాతీయ ఉద్యానవనంతో ఈ ఉద్యానవనం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిశీలనలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Mathikettan declared National Park (21 November 2003) The Hindu, retrieved on 31 october 2019 [1] Archived 2004-03-28 at the Wayback Machine