అగాపాంతస్ ఆఫ్రికానస్
స్వరూపం
ఆఫ్రికన్ లిల్లీ | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
(unranked): | Angiosperms
|
Order: | Asparagales
|
Family: | Amaryllidaceae
|
Subfamily: | Agapanthoideae
|
Genus: | Agapanthus
|
Species: | A.africanus
|
Binomial name | |
Agapanthus africanus.l L.Hoffmanns
| |
Synonyms | |
Agapanthus minor lodd,Agapanthus umbellatus L'her |
అగాపాంతస్ ఆఫ్రికానస్ ఒక పుష్పించే మొక్క. దీన్ని ఆఫ్రికా లిల్లీ అని కూడా అంటారు
అలవాటు, సహజావరణం
[మార్చు]అగాపాంతస్ ఆఫ్రికానస్ ఒక పుష్పించే మొక్క. అగాపాంతస్ ఆఫ్రికానస్ దక్షిణాఫ్రికా కేప్ ఆఫ్ గుడ్ హోప్‌లో సహజంగా పెరుగుతుంది. దీన్ని తోటలలో పెంచడం చాలా కష్టమైన పని, అగాపాంథస్ ప్రెకాక్స్ కంటే కూడా. ఈ పేరుతో అమ్మే మొక్కలు దాదాపుగా అన్నీ కూడా అగాపాంథస్ ప్రెకాక్స్‌లే. దీని ఆకులు 10-35 సెంమీ పొడవుతో సన్నగా -1-2 సెంమీ వెడల్పుతో - వంపుతిరిగి ఉంటాయి. దీని పూలు 25-60 సెంమీ పొడవుతో, తెల్లగా, లేలేత నీలంగా 20-30 కలిసి గుత్తులుగా పూస్తాయి. ఒక్కొక్క పువ్వు 2.5–5 సెంమీ వ్యాసంతో ఉంటాయి.
సాగు
[మార్చు]వేసవిలో వీటికి నీరు పుష్కలంగా అవసరం. చెరువు కట్టలపైన, వాగుల ఒడ్డులపైనా ఇవి బాగా పెరుగుతాయి. అంటు కట్టడం ద్వారా వీటిని పెంచవచ్చు.
ఉపయోగాలు
[మార్చు]- గర్బ సంబంధిత చికిత్సలకు ఉపయోగపడుతుంది[ఆధారం చూపాలి] .
- వీటి ఆకులు మృదువైన కండరాలు కోసం ఉపయోగిస్తారు.[ఆధారం చూపాలి]