Jump to content

tropical

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, placed near the tropic ఉత్తర దక్షిణాయన సీమాస్థితమైన,ఉష్ణదేశోత్పన్నమైన.

  • tropical countries యెండ మెండుగా వుండే దేశములు.
  • under a tropical sunయెండ అధికముగా వుండే ప్రదేశములో.
  • tropical fruits ఉష్ణదేశములో పండే పండ్లు.
  • tropicaldiseases ఉష్ణదేశములో కలిగే వ్యాధులు.

విశేషణం, rhetorically changed from the original meaning రూపకమైన,సాలంకార దృష్టాంతార్థకమైన.

  • this is a tropical sense of the word ఆ శబ్దమునకు యిదివుత్తరార్థము, గూఢార్థము, శ్లేషార్థము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tropical&oldid=947169" నుండి వెలికితీశారు