room
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, space స్థలము, ఎడము, జాగా.
- or chamber గది, కొట్టు, యిల్లు.
- put a light in that room ఆ యింట్లో వొక దీపము పెట్టు.
- a public room చావడి పదిమంది కూడే చోటు.
- a suit of rooms వొక వరసగా వుండే గదులు.
- there was no room for me in the house ఆ యింట్లో నాకు చోటు లేదు.
- there is no room in the chest for the books ఆ పెట్టెలో ఆ పుస్తకాలు పట్టవు,ఆ పుస్తకాలకు యెడము లేదు.
- there is no room to suppose he consented అతను వొప్పినాడనేటందుకు యెడము లేదు.
- I went in his room అతని మారుగా నేను పోతిని.
- make room వొత్తు, తొలగు.
- this gives room for some suspicion యిది అనుమానమునకు అస్పదముగా వున్నది, యిందువల్ల అనుమానము కలుగుతున్నది.
- give room; that is, go away వెళ్ళండి, లేచిపొండి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).