nearly
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, కొంచెం తక్కువగా.
- he is nearly dead చచ్చేగతిగావున్నాడు, కొన ప్రాణంతో వున్నాడు.
- this string is nearly long enough ఈ తాడు నిడివి చాలీచాలక వున్నది.
- it is nearly a year ago సంవత్సరము కావచ్చినది.
- nearly half అర వాసి.
- the work is nearly done ఆ పని కావచ్చినది.
- it was nearly falling పడిపోయేటట్టు వుండినది.
- he is nearly related to them వారికి చాలా సమీప బంధువుడు.
- you are very nearly concerned in this ఇది నీకు నిండా అవసరమైన పని, ఆగత్యమైన పని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).