fine
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అపరాధము.
- they imposed a fine upon him వాడికి అపరాధమువేసినారు.
- they made him pay a fine వాన్ని అపరాధము యిచ్చేటట్టు చేసినారు.
- a fine for a trespass committed by cattle బందె.
- a fine levied from those who steal ears of grain శరాణ.
- the modus and fines పన్ను బందెలు.
- in fine i.e.
- finally తుదకు, కడకు,మెట్టుకు.
క్రియ, విశేషణం, (to refine) శుద్ధిచేసుట, పుటము వేసుట, అపరాధము వేసుట.
- they fined him ten rupees.
- వాడికి పదిరూపాయలు అపరాధము వేసినారు.
- To Fine draw, v. a.
- పోగులు తీసుట,రప్పుచేసుట.
విశేషణం, not coarse సన్నమైన, నాణ్యమైన, మంచి, దివ్యమైన, లక్షణమైన, శ్రేష్టమైన.
- a fine diamond జాతివజ్రము.
- that sand is veryfine ఆ యిసుక మహాసన్నముగా వున్నది.
- he ground the razor to a fine edgeఆ కత్తిని వాడిగా పదునుపెట్టినాడు.
- fine rice సన్న బియ్యము.
- fine marbleశ్రేష్టమైన చలవరాయి.
- fine cloth నాణ్యమైనగుడ్డ.
- fine silver చొక్కపువెండి.
- fine gold అపరంజి.
- fine plaister సన్నగార.
- fine spun thread సన్ననూలు.
- మాలనూలు.
- fine camphor మంచి కర్పూరము, మేలైన కర్పూరము.
- a fine gentlemanరసజ్ఞుడు,రసికుడు, సరసుడు.
- a fine lady సొగుసుకత్తె.
- a fine girlఅందకత్తె.
- the fine arts శిల్పి శాస్త్రము, చిత్ర శాస్త్రము.
- fine grainedwood నాణ్యమైన కొయ్య.
- Very fine ! భళీ, సరీ, దివ్యము, దొడ్డపని, యిదియెగతాళి మాట.
నామవాచకం, s, a sum exacted from teh receivers of certainprivileges (called in Hindi: nazrana,) నజరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).